శ్రీ మహాకాళీ స్తోత్రం (పరశురామ కృతం) PDF తెలుగు
Download PDF of Parashurama Kruta Kali Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ మహాకాళీ స్తోత్రం (పరశురామ కృతం) తెలుగు Lyrics
|| శ్రీ మహాకాళీ స్తోత్రం (పరశురామ కృతం) ||
పరశురామ ఉవాచ |
నమః శంకరకాంతాయై సారాయై తే నమో నమః |
నమో దుర్గతినాశిన్యై మాయాయై తే నమో నమః || ౧ ||
నమో నమో జగద్ధాత్ర్యై జగత్కర్త్ర్యై నమో నమః |
నమోఽస్తు తే జగన్మాత్రే కారణాయై నమో నమః || ౨ ||
ప్రసీద జగతాం మాతః సృష్టిసంహారకారిణి |
త్వత్పాదౌ శరణం యామి ప్రతిజ్ఞాం సార్థికాం కురు || ౩ ||
త్వయి మే విముఖాయాం చ కో మాం రక్షితుమీశ్వరః |
త్వం ప్రసన్నా భవ శుభే మాం భక్తం భక్తవత్సలే || ౪ ||
యుష్మాభిః శివలోకే చ మహ్యం దత్తో వరః పురా |
తం వరం సఫలం కర్తుం త్వమర్హసి వరాననే || ౫ ||
రేణుకేయస్తవం శ్రుత్వా ప్రసన్నాఽభవదంబికా |
మా భైరిత్యేవముక్త్వా తు తత్రైవాంతరధీయత || ౬ ||
ఏతద్ భృగుకృతం స్తోత్రం భక్తియుక్తశ్చ యః పఠేత్ |
మహాభయాత్సముత్తీర్ణః స భవేదేవ లీలయా || ౭ ||
స పూజితశ్చ త్రైలోక్యే తత్రైవ విజయీ భవేత్ |
జ్ఞానిశ్రేష్ఠో భవేచ్చైవ వైరిపక్షవిమర్దకః || ౮ ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తపురాణే గణేశఖండే షట్త్రింశోఽధ్యాయే శ్రీపరశురామకృత మహామాయా స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ మహాకాళీ స్తోత్రం (పరశురామ కృతం)
READ
శ్రీ మహాకాళీ స్తోత్రం (పరశురామ కృతం)
on HinduNidhi Android App