|| రాజారామ దశక స్తోత్రం ||
మహావీరం శూరం హనూమచ్చిత్తేశం.
దృఢప్రజ్ఞం ధీరం భజే నిత్యం రామం.
జనానందే రమ్యం నితాంతం రాజేంద్రం.
జితామిత్రం వీరం భజే నిత్యం రామం.
విశాలాక్షం శ్రీశం ధనుర్హస్తం ధుర్యం.
మహోరస్కం ధన్యం భజే నిత్యం రామం.
మహామాయం ముఖ్యం భవిష్ణుం భోక్తారం.
కృపాలుం కాకుత్స్థం భజే నిత్యం రామం.
గుణశ్రేష్ఠం కల్ప్యం ప్రభూతం దుర్జ్ఞేయం.
ఘనశ్యామం పూర్ణం భజే నిత్యం రామం.
అనాదిం సంసేవ్యం సదానందం సౌమ్యం.
నిరాధారం దక్షం భజే నిత్యం రామం.
మహాభూతాత్మానం రఘోర్గోత్రశ్రేష్ఠం.
మహాకాయం భీమం భజే నిత్యం రామం.
అమృత్యుం సర్వజ్ఞం సతాం వేద్యం పూజ్యం.
సమాత్మానం విష్ణుం భజే నిత్యం రామం.
గురుం ధర్మప్రజ్ఞం శ్రుతిజ్ఞం బ్రహ్మణ్యం.
జితక్రోధం సూగ్రం భజే నిత్యం రామం.
సుకీర్తిం స్వాత్మానం మహోదారం భవ్యం.
ధరిత్రీజాకాంతం భజే నిత్యం రామం.
Found a Mistake or Error? Report it Now