Misc

సప్త నదీ పుణ్యపద్మ స్తోత్రం

Saptanadi Punyapadmam Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)ಕನ್ನಡ
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| సప్త నదీ పుణ్యపద్మ స్తోత్రం ||

సురేశ్వరార్యపూజితాం మహానదీషు చోత్తమాం
ద్యులోకతః సమాగతాం గిరీశమస్తకస్థితాం|

వధోద్యతాదికల్మషప్రణాశినీం హితప్రదాం
వికాశికాపదే స్థితాం వికాసదామహం భజే|

ప్రదేశముత్తరం చ పూరువంశదేశసంస్పృశాం
త్రివేణిసంగమిశ్రితాం సహస్రరశ్మినందినీం|

విచేతనప్రపాపనాశకారిణీం యమానుజాం
నమామి తాం సుశాంతిదాం కలిందశైలజాం వరాం|

త్రినేత్రదేవసన్నిధౌ సుగామినీం సుధామయీం
మహత్ప్రకీర్ణనాశినీం సుశోభకర్మవర్ద్ధినీం|

పరాశరాత్మజస్తుతాం నృసింహధర్మదేశగాం
చతుర్ముఖాద్రిసంభవాం సుగోదికామహం భజే|

విపంచకౌలికాం శుభాం సుజైమినీయసేవితాం
సు-ఋగ్గృచాసువర్ణితాం సదా శుభప్రదాయినీం|

వరాం చ వైదికీం నదీం దృశద్వతీసమీపగాం
నమామి తాం సరస్వతీం పయోనిధిస్వరూపికాం|

మహాసురాష్ట్రగుర్జరప్రదేశమధ్యకస్థితాం
మహానదీం భువిస్థితాం సుదీర్ఘికాం సుమంగలాం|

పవిత్రసజ్జలేన లోకపాపకర్మనాశినీం
నమామి తాం సునర్మదాం సదా సుధేవ సౌఖ్యదాం|

విజంబువారిమధ్యగాం సుమాధురీం సుశీతలాం
సుధాసరిత్సు దేవికేతి రూపితాం పితృప్రియాం|

సుపూజ్యదివ్యమానసాం చ శల్యకర్మనాశినీం
నమామి సింధుముత్తమాం సుసత్ఫలైర్విమండితాం|

అగస్త్యకుంభసంభవాం కవేరరాజకన్యకాం
సురంగనాథపాదపంకజస్పృశాం నృపావనీం|

తులాభిమాసకే సమస్తలోకపుణ్యదాయినీం
పురారినందనప్రియాం పురాణవర్ణితాం భజే|

పఠేన్నరః సదాఽన్విమాం నుతిం నదీవిశేషికాం
అవాప్నుతే బలం ధనం సుపుత్రసౌమ్యబాంధవాన్|

మహానదీనిమజ్జనాదిపావనప్రపుణ్యకం
సదా హి సద్గతిః ఫలం సుపాఠకస్య తస్య వై.

Found a Mistake or Error? Report it Now

సప్త నదీ పుణ్యపద్మ స్తోత్రం PDF

Download సప్త నదీ పుణ్యపద్మ స్తోత్రం PDF

సప్త నదీ పుణ్యపద్మ స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App