సీతాపతి పంచక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Seethapati Panchaka Stotram Telugu
Sita Mata ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
సీతాపతి పంచక స్తోత్రం తెలుగు Lyrics
|| సీతాపతి పంచక స్తోత్రం ||
భక్తాహ్లాదం సదసదమేయం శాంతం
రామం నిత్యం సవనపుమాంసం దేవం.
లోకాధీశం గుణనిధిసింధుం వీరం
సీతానాథం రఘుకులధీరం వందే.
భూనేతారం ప్రభుమజమీశం సేవ్యం
సాహస్రాక్షం నరహరిరూపం శ్రీశం.
బ్రహ్మానందం సమవరదానం విష్ణుం
సీతానాథం రఘుకులధీరం వందే.
సత్తామాత్రస్థిత- రమణీయస్వాంతం
నైష్కల్యాంగం పవనజహృద్యం సర్వం.
సర్వోపాధిం మితవచనం తం శ్యామం
సీతానాథం రఘుకులధీరం వందే.
పీయూషేశం కమలనిభాక్షం శూరం
కంబుగ్రీవం రిపుహరతుష్టం భూయః.
దివ్యాకారం ద్విజవరదానం ధ్యేయం
సీతానాథం రఘుకులధీరం వందే.
హేతోర్హేతుం శ్రుతిరసపేయం ధుర్యం
వైకుంఠేశం కవివరవంద్యం కావ్యం.
ధర్మే దక్షం దశరథసూనుం పుణ్యం
సీతానాథం రఘుకులధీరం వందే.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowసీతాపతి పంచక స్తోత్రం
READ
సీతాపతి పంచక స్తోత్రం
on HinduNidhi Android App