Misc

శేషాద్రి నాథ స్తోత్రం

Seshadri Natha Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శేషాద్రి నాథ స్తోత్రం ||

అరిందమః పంకజనాభ ఉత్తమో
జయప్రదః శ్రీనిరతో మహామనాః.

నారాయణో మంత్రమహార్ణవస్థితః
శేషాద్రినాథః కురుతాం కృపాం మయి.

మాయాస్వరూపో మణిముఖ్యభూషితః
సృష్టిస్థితః క్షేమకరః కృపాకరః.

శుద్ధః సదా సత్త్వగుణేన పూరితః
శేషాద్రినాథః కురుతాం కృపాం మయి.

ప్రద్యుమ్నరూపః ప్రభురవ్యయేశ్వరః
సువిక్రమః శ్రేష్ఠమతిః సురప్రియ.

దైత్యాంతకో దుష్టనృపప్రమర్దనః
శేషాద్రినాథః కురుతాం కృపాం మయి.

సుదర్శనశ్చక్రగదాభుజః పరః
పీతాంబరః పీనమహాభుజాంతరః.

మహాహనుర్మర్త్యనితాంతరక్షకః
శేషాద్రినాథః కురుతాం కృపాం మయి.

బ్రహ్మార్చితః పుణ్యపదో విచక్షణః
స్తంభోద్భవః శ్రీపతిరచ్యుతో హరిః.

చంద్రార్కనేత్రో గుణవాన్విభూతిమాన్
శేషాద్రినాథః కురుతాం కృపాం మయి.

జపేజ్జనః పంచకవర్ణముత్తమం
నిత్యం హి భక్త్యా సహితస్య తస్య హ.

శేషాద్రినాథస్య కృపానిధేః సదా
కృపాకటాక్షాత్ పరమా గతిర్భవేత్.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శేషాద్రి నాథ స్తోత్రం PDF

Download శేషాద్రి నాథ స్తోత్రం PDF

శేషాద్రి నాథ స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App