షణ్ముఖ పంచరత్న స్తుతి PDF తెలుగు
Download PDF of Shanmukha Pancharatna Stuti Telugu
Misc ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
షణ్ముఖ పంచరత్న స్తుతి తెలుగు Lyrics
|| షణ్ముఖ పంచరత్న స్తుతి (Shanmukha Pancharatna Stuti Telugu PDF) ||
స్ఫురద్విద్యుద్వల్లీవలయితమగోత్సంగవసతిం
భవాప్పిత్తప్లుష్టానమితకరుణాజీవనవశాత్ ।
అవంతం భక్తానాముదయకరమంభోధర ఇతి
ప్రమోదాదావాసం వ్యతనుత మయూరోఽస్య సవిధే ॥
సుబ్రహ్మణ్యో యో భవేజ్జ్ఞానశక్త్యా
సిద్ధం తస్మిందేవసేనాపతిత్వమ్ ।
ఇత్థం శక్తిం దేవసేనాపతిత్వం
సుబ్రహ్మణ్యో బిభ్రదేష వ్యనక్తి ॥
పక్షోఽనిర్వచనీయో దక్షిణ
ఇతి ధియమశేషజనతాయాః ।
జనయతి బర్హీ
దక్షిణనిర్వచనాయోగ్యపక్షయుక్తోఽయమ్ ॥
యః పక్షమనిర్వచనం యాతి
సమవలంబ్య దృశ్యతే తేన ।
బ్రహ్మ పరాత్పరమమలం
సుబ్రహ్మణ్యాభిధం పరం జ్యోతిః ॥
షణ్ముఖం హసన్ముఖం సుఖాంబురాశిఖేలనం
సన్మునీంద్రసేవ్యమానపాదపంకజం సదా ।
మన్మథాదిశత్రువర్గనాశకం కృపాంబుధిం
మన్మహే ముదా హృది ప్రపన్నకల్పభూరుహమ్ ॥
ఇతి జగద్గురు శృంగేరీపీఠాధిప శ్రీచంద్రశేఖరభారతీ శ్రీపాదైః విరచితా శ్రీషణ్ముఖపంచరత్నస్తుతిః ।
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowషణ్ముఖ పంచరత్న స్తుతి

READ
షణ్ముఖ పంచరత్న స్తుతి
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
