శ్రీ లక్ష్మ్యష్టక స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sree Lakshmyashtaka Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ లక్ష్మ్యష్టక స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ లక్ష్మ్యష్టక స్తోత్రం ||
మహాలక్ష్మి భద్రే పరవ్యోమవాసి-
-న్యనంతే సుషుమ్నాహ్వయే సూరిజుష్టే |
జయే సూరితుష్టే శరణ్యే సుకీర్తే
ప్రసాదం ప్రపన్నే మయి త్వం కురుష్వ || ౧ ||
సతి స్వస్తి తే దేవి గాయత్రి గౌరి
ధ్రువే కామధేనో సురాధీశ వంద్యే |
సునీతే సుపూర్ణేందుశీతే కుమారి
ప్రసాదం ప్రపన్నే మయి త్వం కురుష్వ || ౨ ||
సదా సిద్ధగంధర్వయక్షేశవిద్యా-
-ధరైః స్తూయమానే రమే రామరామే |
ప్రశస్తే సమస్తామరీ సేవ్యమానే
ప్రసాదం ప్రపన్నే మయి త్వం కురుష్వ || ౩ ||
దురితౌఘనివారణే ప్రవీణే
కమలే భాసురభాగధేయ లభ్యే |
ప్రణవప్రతిపాద్యవస్తురూపే
స్ఫురణాఖ్యే హరివల్లభే నమస్తే || ౪ ||
సిద్ధే సాధ్యే మంత్రమూర్తే వరేణ్యే
గుప్తే దృప్తే నిత్య ముద్గీథవిద్యే |
వ్యక్తే విద్వద్భావితే భావనాఖ్యే
భద్రే భద్రం దేహి మే సంశ్రితాయ || ౫ ||
సర్వాధారే సద్గతేఽధ్యాత్మవిద్యే
భావిన్యార్తే నిర్వృతేఽధ్యాత్మవల్లి |
విశ్వాధ్యక్షే మంగళావాసభూమే
భద్రే భద్రం దేహి మే సంశ్రితాయ || ౬ ||
అమోఘసేవే నిజసద్గుణౌఘే
విదీపితానుశ్రవమూర్థభాగే |
అహేతుమీమాంస్య మహానుభావే
విలోకనే మాం విషయీ కురుష్వ || ౭ ||
ఉమాశచీకీర్తిసరస్వతీ ధీ-
-స్వాహాదినానావిధశక్తిభేదే |
అశేషలోకాభరణస్వరూపే
విలోకనే మాం విషయీ కురుష్వ || ౮ ||
ఇత్యహిర్బుధ్న్యసంహితాయాం లక్ష్మ్యష్టకమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ లక్ష్మ్యష్టక స్తోత్రం
READ
శ్రీ లక్ష్మ్యష్టక స్తోత్రం
on HinduNidhi Android App