
శ్రీ గోదాష్టోత్తరశతనామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Goda Devi Ashtottara Shatanama Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ గోదాష్టోత్తరశతనామ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ గోదాష్టోత్తరశతనామ స్తోత్రం ||
ధ్యానమ్ |
శతమఖమణి నీలా చారుకల్హారహస్తా
స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్యసింధుః |
అలకవినిహితాభిః స్రగ్భిరాకృష్టనాథా
విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజా నః ||
అథ స్తోత్రమ్ |
శ్రీరంగనాయకీ గోదా విష్ణుచిత్తాత్మజా సతీ |
గోపీవేషధరా దేవీ భూసుతా భోగశాలినీ || ౧ ||
తులసీకాననోద్భూతా శ్రీధన్విపురవాసినీ |
భట్టనాథప్రియకరీ శ్రీకృష్ణహితభోగినీ || ౨ ||
ఆముక్తమాల్యదా బాలా రంగనాథప్రియా పరా |
విశ్వంభరా కలాలాపా యతిరాజసహోదరీ || ౩ ||
కృష్ణానురక్తా సుభగా సులభశ్రీః సులక్షణా |
లక్ష్మీప్రియసఖీ శ్యామా దయాంచితదృగంచలా || ౪ ||
ఫల్గున్యావిర్భవా రమ్యా ధనుర్మాసకృతవ్రతా |
చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచా || ౫ ||
ఆకారత్రయసంపన్నా నారాయణపదాశ్రితా |
శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథా || ౬ ||
మోక్షప్రదాననిపుణా మనురత్నాధిదేవతా |
బ్రహ్మణ్యా లోకజననీ లీలామానుషరూపిణీ || ౭ ||
బ్రహ్మజ్ఞానప్రదా మాయా సచ్చిదానందవిగ్రహా |
మహాపతివ్రతా విష్ణుగుణకీర్తనలోలుపా || ౮ ||
ప్రపన్నార్తిహరా నిత్యా వేదసౌధవిహారిణీ |
శ్రీరంగనాథమాణిక్యమంజరీ మంజుభాషిణీ || ౯ ||
పద్మప్రియా పద్మహస్తా వేదాంతద్వయబోధినీ |
సుప్రసన్నా భగవతీ శ్రీజనార్దనదీపికా || ౧౦ ||
సుగంధావయవా చారురంగమంగలదీపికా |
ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదలతాంచితా || ౧౧ ||
తారకాకారనఖరా ప్రవాలమృదులాంగుళీ |
కూర్మోపమేయపాదోర్ధ్వభాగా శోభనపార్ష్ణికా || ౧౨ ||
వేదార్థభావతత్త్వజ్ఞా లోకారాధ్యాంఘ్రిపంకజా |
ఆనందబుద్బుదాకారసుగుల్ఫా పరమాణుకా || ౧౩ ||
తేజఃశ్రియోజ్జ్వలధృతపాదాంగుళిసుభూషితా |
మీనకేతనతూణీరచారుజంఘావిరాజితా || ౧౪ ||
కకుద్వజ్జానుయుగ్మాఢ్యా స్వర్ణరంభాభసక్థికా |
విశాలజఘనా పీనసుశ్రోణీ మణిమేఖలా || ౧౫ ||
ఆనందసాగరావర్తగంభీరాంభోజనాభికా |
భాస్వద్వలిత్రికా చారుజగత్పూర్ణమహోదరీ || ౧౬ ||
నవవల్లీరోమరాజీ సుధాకుంభాయితస్తనీ |
కల్పమాలానిభభుజా చంద్రఖండనఖాంచితా || ౧౭ ||
సుప్రవాశాంగుళీన్యస్తమహారత్నాంగులీయకా |
నవారుణప్రవాలాభపాణిదేశసమంచితా || ౧౮ ||
కంబుకంఠీ సుచుబుకా బింబోష్ఠీ కుందదంతయుక్ |
కారుణ్యరసనిష్యందనేత్రద్వయసుశోభితా || ౧౯ ||
ముక్తాశుచిస్మితా చారుచాంపేయనిభనాసికా |
దర్పణాకారవిపులకపోలద్వితయాంచితా || ౨౦ ||
అనంతార్కప్రకాశోద్యన్మణితాటంకశోభితా |
కోటిసూర్యాగ్నిసంకాశనానాభూషణభూషితా || ౨౧ ||
సుగంధవదనా సుభ్రూ అర్ధచంద్రలలాటికా |
పూర్ణచంద్రాననా నీలకుటిలాలకశోభితా || ౨౨ ||
సౌందర్యసీమా విలసత్కస్తూరీతిలకోజ్జ్వలా |
ధగద్ధగాయమానోద్యన్మణిసీమంతభూషణా || ౨౩ ||
జాజ్వల్యమానసద్రత్నదివ్యచూడావతంసకా |
సూర్యార్ధచంద్రవిలసత్ భూషణాంచితవేణికా || ౨౪ ||
అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణీ |
సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభశాటికా || ౨౫ ||
నానామణిగణాకీర్ణహేమాంగదసుభూషితా |
కుంకుమాగరుకస్తూరీదివ్యచందనచర్చితా || ౨౬ ||
స్వోచితౌజ్జ్వల్యవివిధవిచిత్రమణిహారిణీ |
అసంఖ్యేయసుఖస్పర్శసర్వాతిశయభూషణా || ౨౭ ||
మల్లికాపారిజాతాదిదివ్యపుష్పస్రగంచితా |
శ్రీరంగనిలయా పూజ్యా దివ్యదేశసుశోభితా || ౨౮ ||
ఇతి శ్రీగోదాష్టోత్తరశతనామస్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ గోదాష్టోత్తరశతనామ స్తోత్రం

READ
శ్రీ గోదాష్టోత్తరశతనామ స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
