శ్రీ మృత్యుంజయ అక్షరమాలా స్తోత్రం PDF

Download PDF of Sri Mrityunjaya Aksharamala Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు

|| శ్రీ మృత్యుంజయ అక్షరమాలా స్తోత్రం || శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర | మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ || అద్రీశజాధీశ విద్రావితాఘౌఘ భద్రాకృతే పాహి మృత్యుంజయ | ఆకాశకేశామరాధీశవంద్య త్రిలోకేశ్వర పాహి మృత్యుంజయ | ఇందూపలేందుప్రభోత్ఫుల్లకుందారవిందాకృతే పాహి మృత్యుంజయ | ఈక్షాహతానంగ దాక్షాయణీనాథ మోక్షాకృతే పాహి మృత్యుంజయ | ఉక్షేశసంచార యక్షేశసన్మిత్ర దక్షార్చిత పాహి మృత్యుంజయ | ఊహాపథాతీతమాహాత్మ్యసంయుక్త మోహాంతకా పాహి మృత్యుంజయ | ఋద్ధిప్రదాశేషబుద్ధిప్రతారజ్ఞ...

READ WITHOUT DOWNLOAD
శ్రీ మృత్యుంజయ అక్షరమాలా స్తోత్రం
Share This
Download this PDF