Misc

త్రివేణీ స్తోత్రం

Triveni Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| త్రివేణీ స్తోత్రం ||

ముక్తామయాలంకృతముద్రవేణీ భక్తాభయత్రాణసుబద్ధవేణీ.

మత్తాలిగుంజన్మకరందవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ.

లోకత్రయైశ్వర్యనిదానవేణీ తాపత్రయోచ్చాటనబద్ధవేణ

ధర్మాఽర్థకామాకలనైకవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ.

ముక్తాంగనామోహన-సిద్ధవేణీ భక్తాంతరానంద-సుబోధవేణీ.

వృత్త్యంతరోద్వేగవివేకవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ.

దుగ్ధోదధిస్ఫూర్జసుభద్రవేణీ నీలాభ్రశోభాలలితా చ వేణ

స్వర్ణప్రభాభాసురమధ్యవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ.

విశ్వేశ్వరోత్తుంగకపర్దివేణీ విరించివిష్ణుప్రణతైకవేణీ.

త్రయీపురాణా సురసార్ధవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ.

మాంగల్యసంపత్తిసమృద్ధవేణీ మాత్రాంతరన్యస్తనిదానవేణీ.

పరంపరాపాతకహారివేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ.

నిమజ్జదున్మజ్జమనుష్యవేణీ త్రయోదయోభాగ్యవివేకవేణీ.

విముక్తజన్మావిభవైకవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ.

సౌందర్యవేణీ సురసార్ధవేణీ మాధుర్యవేణీ మహనీయవేణీ.

రత్నైకవేణీ రమణీయవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ.

సారస్వతాకారవిఘాతవేణీ కాలిందకన్యామయలక్ష్యవేణీ.

భాగీరథీరూపమహేశవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ.

శ్రీమద్భవానీభవనైకవేణీ లక్ష్మీసరస్వత్యభిమానవేణీ.

మాతా త్రివేణీ త్రయీరత్నవేణీ శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ.

త్రివేణీదశకం స్తోత్రం ప్రాతర్నిత్యం పఠేన్నరః.

తస్య వేణీ ప్రసన్నా స్యాద్ విష్ణులోకం స గచ్ఛతి.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
త్రివేణీ స్తోత్రం PDF

Download త్రివేణీ స్తోత్రం PDF

త్రివేణీ స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App