Download HinduNidhi App
Tulsi Mata

వృందాదేవ్యష్టకం

Vrindadevya Ashtakam Telugu

Tulsi MataAshtakam (अष्टकम निधि)తెలుగు
Share This

|| వృందాదేవ్యష్టకం ||

విశ్వనాథచక్రవర్తీ ఠకురకృతం .

గాంగేయచాంపేయతడిద్వినిందిరోచిఃప్రవాహస్నపితాత్మవృందే .
బంధూకబంధుద్యుతిదివ్యవాసోవృందే నుమస్తే చరణారవిందం ..

బింబాధరోదిత్వరమందహాస్యనాసాగ్రముక్తాద్యుతిదీపితాస్యే .
విచిత్రరత్నాభరణశ్రియాఢ్యే వృందే నుమస్తే చరణారవిందం ..

సమస్తవైకుంఠశిరోమణౌ శ్రీకృష్ణస్య వృందావనధన్యధామిన్ .
దత్తాధికారే వృషభానుపుత్ర్యా వృందే నుమస్తే చరణారవిందం ..

త్వదాజ్ఞయా పల్లవపుష్పభృంగమృగాదిభిర్మాధవకేలికుంజాః .
మధ్వాదిభిర్భాంతి విభూష్యమాణాః వృందే నుమస్తే చరణారవిందం ..

త్వదీయదౌత్యేన నికుంజయూనోః అత్యుత్కయోః కేలివిలాససిద్ధిః .
త్వత్సౌభగం కేన నిరుచ్యతాం తద్వృందే నుమస్తే చరణారవిందం ..

రాసాభిలాషో వసతిశ్చ వృందావనే త్వదీశాంఘ్రిసరోజసేవా .
లభ్యా చ పుంసాం కృపయా తవైవ వృందే నుమస్తే చరణారవిందం ..

త్వం కీర్త్యసే సాత్వతతంత్రవిద్భిః లీలాభిధానా కిల కృష్ణశక్తిః .
తవైవ మూర్తిస్తులసీ నృలోకే వృందే నుమస్తే చరణారవిందం ..

భక్త్యా విహీనా అపరాధలేశైః క్షిప్తాశ్చ కామాదితరంగమధ్యే .
కృపామయి త్వాం శరణం ప్రపన్నాః వృందే నుమస్తే చరణారవిందం ..

వృందాష్టకం యః శృణుయాత్పఠేచ్చ వృందావనాధీశపదాబ్జభృంగః .
స ప్రాప్య వృందావననిత్యవాసం తత్ప్రేమసేవాం లభతే కృతార్థః ..

ఇతి విశ్వనాథచక్రవర్తీ ఠకురకృతం వృందాదేవ్యష్టకం సంపూర్ణం .

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Leave a Comment