శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావలిః PDF తెలుగు
Download PDF of 108 Names of Gayatri Telugu
Misc ✦ Ashtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह) ✦ తెలుగు
శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావలిః తెలుగు Lyrics
|| శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావలిః ||
ఓం శ్రీ గాయత్ర్యై నమః ||
ఓం జగన్మాత్ర్యై నమః ||
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ||
ఓం పరమార్థప్రదాయై నమః ||
ఓం జప్యాయై నమః ||
ఓం బ్రహ్మతేజోవివర్ధిన్యై నమః ||
ఓం బ్రహ్మాస్త్రరూపిణ్యై నమః ||
ఓం భవ్యాయై నమః ||
ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః ||
ఓం త్రిమూర్తిరూపాయై నమః || ౧౦ ||
ఓం సర్వజ్ఞాయై నమః ||
ఓం వేదమాత్రే నమః ||
ఓం మనోన్మన్యై నమః ||
ఓం బాలికాయై నమః ||
ఓం తరుణ్యై నమః ||
ఓం వృద్ధాయై నమః ||
ఓం సూర్యమండలవాసిన్యై నమః ||
ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః ||
ఓం సర్వకారణాయై నమః ||
ఓం హంసారూఢాయై నమః || ౨౦ ||
ఓం వృషారూఢాయై నమః ||
ఓం గరుడారోహిణ్యై నమః ||
ఓం శుభాయై నమః ||
ఓం త్రిపదాయై నమః ||
ఓం శుద్ధాయై నమః ||
ఓం పంచశీర్షాయై నమః ||
ఓం త్రిలోచనాయై నమః ||
ఓం త్రివేదరూపాయై నమః ||
ఓం త్రివిధాయై నమః || ౩౦ ||
ఓం త్రివర్గఫలదాయిన్యై నమః ||
ఓం దశహస్తాయై నమః ||
ఓం చంద్రవర్ణాయై నమః ||
ఓం విశ్వామిత్ర వరప్రదాయై నమః ||
ఓం దశాయుధధరాయై నమః ||
ఓం నిత్యాయై నమః ||
ఓం సంతుష్టాయై నమః ||
ఓం బ్రహ్మపూజితాయై నమః ||
ఓం ఆదిశక్త్యై నమః ||
ఓం మహావిద్యాయై నమః || ౪౦ ||
ఓం సుషుమ్నాఖ్యాయై నమః ||
ఓం సరస్వత్యై నమః ||
ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః ||
ఓం సావిత్ర్యై నమః ||
ఓం సత్యవత్సలాయై నమః ||
ఓం సంధ్యాయై నమః ||
ఓం రాత్ర్యై నమః ||
ఓం ప్రభాతాఖ్యాయై నమః ||
ఓం సాంఖ్యాయన కులోద్భవాయై నమః ||
ఓం సర్వేశ్వర్యై నమః || ౫౦ ||
ఓం సర్వవిద్యాయై నమః ||
ఓం సర్వమంత్రాదయే నమః ||
ఓం అవ్యయాయై నమః ||
ఓం శుద్ధవస్త్రాయై నమః ||
ఓం శుద్ధవిద్యాయై నమః ||
ఓం శుక్లమాల్యానులేపనాయై నమః ||
ఓం సురసింధుసమాయై నమః ||
ఓం సౌమ్యాయై నమః ||
ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః ||
ఓం ప్రణవప్రతిపాద్యార్థాయై నమః || ౬౦||
ఓం ప్రణతోద్ధరణక్షమాయై నమః ||
ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః ||
ఓం జలగర్భాయై నమః ||
ఓం జలప్రియాయై నమః ||
ఓం స్వాహాయై నమః ||
ఓం స్వధాయై నమః ||
ఓం సుధాసంస్థాయై నమః ||
ఓం శ్రౌషడ్వౌషడ్వషట్ప్రియాయై నమః ||
ఓం సురభయే నమః ||
ఓం షోడశకలాయై నమః || ౭౦ ||
ఓం మునివృందనిషేవితాయై నమః ||
ఓం యజ్ఞప్రియాయై నమః ||
ఓం యజ్ఞమూర్త్రై నమః ||
ఓం స్రుక్సృవాజ్యస్వరూపిణ్యై నమః ||
ఓం అక్షమాలాధరాయై నమః ||
ఓం అక్షమాలాసంస్థాయై నమః ||
ఓం అక్షరాకృత్యై నమః ||
ఓం మధుఛందఋషిప్రియాయై నమః ||
ఓం స్వచ్ఛందాయై నమః ||
ఓం ఛందసాంనిధయే నమః || ౮౦ ||
ఓం అంగుళీపర్వసంస్థానాయై నమః ||
ఓం చతుర్వింశతిముద్రికాయై నమః ||
ఓం బ్రహ్మమూర్త్యై నమః ||
ఓం రుద్రశిఖాయై నమః ||
ఓం సహస్రపరమాంబికాయై నమః ||
ఓం విష్ణుహృద్గాయై నమః ||
ఓం అగ్నిముఖ్యై నమః ||
ఓం శతమధ్యాయై నమః ||
ఓం దశవారాయై నమః ||
ఓం జలప్రియాయై నమః || ౯౦ ||
ఓం సహస్రదలపద్మస్థాయై నమః ||
ఓం హంసరూపాయై నమః ||
ఓం నిరంజనాయై నమః ||
ఓం చరాచరస్థాయై నమః ||
ఓం చతురాయై నమః ||
ఓం సూర్యకోటిసమప్రభాయై నమః ||
ఓం పంచవర్ణముఖ్యై నమః ||
ఓం ధాత్ర్యై నమః ||
ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః ||
ఓం మహామాయాయై నమః || ౧౦౦ ||
ఓం విచిత్రాంగ్యై నమః ||
ఓం మాయాబీజవినాశిన్యై నమః ||
ఓం సర్వయంత్రాత్మికాయై నమః ||
ఓం సర్వతంత్రరూపాయై నమః ||
ఓం జగద్ధితాయై నమః ||
ఓం మర్యాదపాలికాయై నమః ||
ఓం మాన్యాయై నమః ||
ఓం మహామంత్రఫలదాయై నమః || ౧౦౮ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావలిః
READ
శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావలిః
on HinduNidhi Android App