Download HinduNidhi App
Misc

ద్వాదశ జ్యోతిర్లింగ భుజంగ స్తోత్రం

Dwadasha Jyotirlinga Bhujanga Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| ద్వాదశ జ్యోతిర్లింగ భుజంగ స్తోత్రం ||

సుశాంతం నితాంతం గుణాతీతరూపం
శరణ్యం ప్రభుం సర్వలోకాధినాథం|

ఉమాజానిమవ్యక్తరూపం స్వయంభుం
భజే సోమనాథం చ సౌరాష్ట్రదేశే|

సురాణాం వరేణ్యం సదాచారమూలం
పశూనామధీశం సుకోదండహస్తం|

శివం పార్వతీశం సురారాధ్యమూర్తిం
భజే విశ్వనాథం చ కాశీప్రదేశే|

స్వభక్తైకవంద్యం సురం సౌమ్యరూపం
విశాలం మహాసర్పమాలం సుశీలం|

సుఖాధారభూతం విభుం భూతనాథం
మహాకాలదేవం భజేఽవంతికాయాం|

అచింత్యం లలాటాక్షమక్షోభ్యరూపం
సురం జాహ్నవీధారిణం నీలకంఠం|

జగత్కారణం మంత్రరూపం త్రినేత్రం
భజే త్ర్యంబకేశం సదా పంచవట్యాం
భవం సిద్ధిదాతారమర్కప్రభావం
సుఖాసక్తమూర్తిం చిదాకాశసంస్థం|

విశామీశ్వరం వామదేవం గిరీశం
భజే హ్యర్జునం మల్లికాపూర్వమగ్ర్యం|

అనింద్యం మహాశాస్త్రవేదాంతవేద్యం
జగత్పాలకం సర్వవేదస్వరూపం|

జగద్వ్యషపినం వేదసారం మహేశం
భజేశం ప్రభుం శంభుమోంకారరూపం|

పరం వ్యోమకేశం జగద్బీజభూతం
మునీనాం మనోగేహసంస్థం మహాంతం|

సమగ్రప్రజాపాలనం గౌరికేశం
భజే వైద్యనాథం పరల్యామజస్రం|

గ్రహస్వామినం గానవిద్యానురక్తం
సురద్వేషిదస్యుం విధీంద్రాదివంద్యం|

సుఖాసీనమేకం కురంగం ధరంతం
మహారాష్ట్రదేశే భజే శంకరాఖ్యం|

సురేజ్యం ప్రసన్నం ప్రపన్నార్తినిఘ్నం
సుభాస్వంతమేకం సుధారశ్మిచూడం|

సమస్తేంద్రియప్రేరకం పుణ్యమూర్తిం
భజే రామనాథం ధనుష్కోటితీరే
క్రతుధ్వంసినం లోకకల్యాణహేతుం
ధరంతం త్రిశూలం కరేణ త్రినేత్రం|

శశాంకోష్ణరశ్మ్యగ్నినేత్రం కృపాలుం
భజే నాగనాథం వనే దారుకాఖ్యే|

సుదీక్షాప్రదం మంత్రపూజ్యం మునీశం
మనీషిప్రియం మోక్షదాతారమీశం|

ప్రపన్నార్తిహంతారమబ్జావతంసం
భజేఽహం హిమాద్రౌ సుకేదారనాథం
శివం స్థావరాణాం పతిం దేవదేవం
స్వభక్తైకరక్తం విముక్తిప్రదం చ|

పశూనాం ప్రభుం వ్యాఘ్రచర్మాంబరం తం
మహారాష్ట్రరాజ్యే భజే ధిష్ణ్యదేవం|

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
ద్వాదశ జ్యోతిర్లింగ భుజంగ స్తోత్రం PDF

Download ద్వాదశ జ్యోతిర్లింగ భుజంగ స్తోత్రం PDF

ద్వాదశ జ్యోతిర్లింగ భుజంగ స్తోత్రం PDF

Leave a Comment