|| వరలక్ష్మి వ్రతానికి పూజ సామగ్రి ||
- పసుపు 100 గ్రాములు
- కుంకుమ100 గ్రాములు.
- ఒక డబ్బ గంధం
- విడిపూలు,పూల దండలు – 6
- తమల పాకులు -30 వక్కలు
- వంద గ్రాముల ఖర్జూరములు
- 50 గ్రాముల అగరవత్తులు
- కర్పూరము – 50 గ్రాములు
- ౩౦ రూపాయి నాణాలు
- ఒక తెల్ల టవల్
- జాకెట్ ముక్కలు
- మామిడి ఆకులు
- ఒక డజన్ అరటిపండ్లు
- ఇతర ఐదు రకాల పండ్లు
- అమ్మవారి ఫోటో
- కలశం
- కొబ్బరి కాయలు
- తెల్లదారము లేదా పసుపు రాసిన కంకణం 2
- స్వీట్లు
- బియ్యం 2 కిలోలు
- కొద్దిగా పంచామృతం లేదా ఆవుపాలు
- దీపాలు
- గంట
- హారతి ప్లేటు
- స్పూన్స్
- ట్రేలు
- ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనే, వత్తులు
- అగ్గిపెట్టె
- గ్లాసులు
- బౌల్స్
|| వ్రతం నిర్వహణ విధానం ||
- భక్తులు శుచిగా ఉండి, పవిత్రమైన బట్టలు ధరిస్తారు.
- పూజ మందిరాన్ని పూలతో, రంగులతో అందంగా అలంకరించడం.
- లక్ష్మీ దేవి ప్రతిష్ఠ కోసం కలశాన్ని తయారు చేయడం. కలశాన్ని ఆవుపాలతో, పసుపుతో, కుంకుమతో అలంకరించడం.
- పూజ కోసం కావలసిన అన్ని పూజా సామగ్రిని సిద్ధం చేయడం.
- లక్ష్మీ దేవిని పూజించడం, స్తోత్రాలు, అష్టోత్తర శతనామావళి చదవడం.
- నైవేద్యంగా పాయసం, పులిహోర, పాయసం వంటి ప్రసాదాలను సమర్పించడం.
- వరలక్ష్మీ వ్రత కథ విన్నవడం.
- లక్ష్మీ దేవికి హారతి ఇవ్వడం.
|| వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి ||
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః,
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః,
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః,
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణు పత్న్యై నమః
ఓం లోక శోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోక మాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖియై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మ మాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్య గంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్ర వదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్ర సహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః,
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓం వరలక్ష్మె్ నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
Found a Mistake or Error? Report it Now