Misc

ఆత్మేశ్వర పంచరత్న స్తోత్రం

Atmeshwara Pancharatna Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| ఆత్మేశ్వర పంచరత్న స్తోత్రం ||

షడాధారోర్ధ్వసన్నిష్ఠం షడుత్కర్షస్థలేశ్వరం .
షట్సభారమణం వందే షడధ్వారాధనక్షమం ..

శ్రీమత్శ్రీకుందమూలస్థలలసితమహాయోగపీఠే నిషణ్ణః
సర్వాధారో మహాత్మాఽప్యనుపమితమహాస్వాదికైలాసవాసీ .
యస్యాస్తే కామినీ యా నతజనవరదా యోగమాతా మహేశీ
సోఽవ్యాదాత్మేశ్వరో మాం శివపురరమణః సచ్చిదానందమూర్తిః ..

యో వేదాంతవిచింత్యరూపమహిమా యం యాతి సర్వం జగత్
యేనేదం భువనం భృతం విధిముఖాః కుర్వంతి యస్మై నమః .
యస్మాత్ సంప్రభవంతి భూతనికరాః యస్య స్మృతిర్మోక్షకృత్
యస్మిన్ యోగరతిఃశివేతి స మహానాత్మేశ్వరః పాతు నః ..

తుర్యాతీతపదోర్ధ్వగం గుణపరం సత్తామయం సర్వగం
సంవేద్యం శ్రుతిశీర్షకైరనుపమం సర్వాధికం శాశ్వతం .
ఓంకారాంతరబిందుమధ్యసదనం హ్రీంకారలభ్యం నుమో
వ్యోమాకారశిఖావిభావిమునిసందృశ్యం చిదాత్మేశ్వరం ..

వేదాంతార్థవిచక్షణైరతితరాం బ్రహ్మేతి యః కథ్యతేఽ-

ప్యన్యైర్యోగిజనైర్మహాపురుష ఇత్యష్టాంగిభిశ్చింతితః .
కైశ్చిల్లోకవిపత్తికృత్ త్రినయనఃశ్రీనీలకంఠః స్మృతః
తం వందే పరమాత్మనాథమనిశం కుందద్రుమాధః స్థితం ..

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
ఆత్మేశ్వర పంచరత్న స్తోత్రం PDF

Download ఆత్మేశ్వర పంచరత్న స్తోత్రం PDF

ఆత్మేశ్వర పంచరత్న స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App