Misc

బాలగ్రహరక్షాస్తోత్రమ్

Bala Graha Raksha Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| బాలగ్రహరక్షాస్తోత్రమ్ ||

ఆదాయ కృష్ణం సంత్రస్తా యశోదాపి ద్విజోత్తమ |
గోపుచ్ఛం భ్రామ్య హస్తేన బాలదోషమపాకరోత్ || ౧ ||

గోకరీషముపాదాయ నందగోపోఽపి మస్తకే |
కృష్ణస్య ప్రదదౌ రక్షాం కుర్విత్యేతదుదీరయన్ || ౨ ||

నందగోప ఉవచ –
రక్షతు త్వామశేషాణాం భూతానాం ప్రభవో హరిః |
యస్య నాభిసముద్భూతపంకజాదభవజ్జగత్ || ౩ ||

యేన దంష్ట్రాగ్రవిధృతా ధారయత్యవనీ జగత్ |
వరాహరూపదృగ్దేవస్సత్త్వాం రక్షతు కేశవః || ౪ ||

నఖాంకురవినిర్భిన్న వైరివక్షఃస్థలో విభుః |
నృసింహరూపీ సర్వత్ర రక్షతు త్వాం జనార్దనః || ౫ ||

వామనో రక్షతు సదా భవంతం యః క్షణాదభూత్ |
త్రివిక్రమః క్రమాక్రాంతత్రైలోక్యస్స్ఫురదాయుధః || ౬ ||

శిరస్తే పాతు గోవిందః కఠం రక్షతు కేశవః |
గుహ్యం సజఠరం విష్ణుర్జంఘే పాదౌ జనార్దనః || ౭ ||

ముఖం బాహూ ప్రబాహూ చ మనస్సర్వేంద్రియాణి చ |
రక్షత్వవ్యాహతైశ్వర్యస్తవ నారాయణోఽవ్యయః || ౮ ||

శంఖచక్రగదాపాణేశ్శంఖనాదహతాః క్షయమ్ |
గచ్ఛంతు ప్రేతకూష్మాండరాక్షసా యే తవాహితాః || ౯ ||

త్వాం పాతు దిక్షు వైకుంఠో విదిక్షు మధుసూదనః |
హృషీకేశోఽంబరే భూమౌ రక్షతు త్వాం మహీధరః || ౧౦ ||

శ్రీపరాశర ఉవాచ –
ఏవం కృతస్వస్త్యయనో నందగోపేన బాలకః |
శాయితశ్శకటస్యాధో బాలపర్యంకికాతలే || ౧౧ ||

వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ |
శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు || ౧౨ ||

శ్రీశ్రీశ్శుభం భూయాత్ |

ఇతి బాలగ్రహరక్షా స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
బాలగ్రహరక్షాస్తోత్రమ్ PDF

Download బాలగ్రహరక్షాస్తోత్రమ్ PDF

బాలగ్రహరక్షాస్తోత్రమ్ PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App