Misc

చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం 1

Chatushashti 64 Yogini Nama Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం 1 ||

గజాస్యా సింహవక్త్రా చ గృధ్రాస్యా కాకతుండికా |
ఉష్ట్రాస్యాఽశ్వఖరగ్రీవా వారాహాస్యా శివాననా || ౧ ||

ఉలూకాక్షీ ఘోరరవా మాయూరీ శరభాననా |
కోటరాక్షీ చాష్టవక్త్రా కుబ్జా చ వికటాననా || ౨ ||

శుష్కోదరీ లలజ్జిహ్వా శ్వదంష్ట్రా వానరాననా |
ఋక్షాక్షీ కేకరాక్షీ చ బృహత్తుండా సురాప్రియా || ౩ ||

కపాలహస్తా రక్తాక్షీ శుకీ శ్యేనీ కపోతికా |
పాశహస్తా దండహస్తా ప్రచండా చండవిక్రమా || ౪ ||

శిశుఘ్నీ పాశహంత్రీ చ కాలీ రుధిరపాయినీ |
వసాపానా గర్భభక్షా శవహస్తాఽఽంత్రమాలికా || ౫ ||

ఋక్షకేశీ మహాకుక్షిర్నాగాస్యా ప్రేతపృష్ఠకా |
దగ్ధశూకధరా క్రౌంచీ మృగశృంగా వృషాననా || ౬ ||

ఫాటితాస్యా ధూమ్రశ్వాసా వ్యోమపాదోర్ధ్వదృష్టికా |
తాపినీ శోషిణీ స్థూలఘోణోష్ఠా కోటరీ తథా || ౭ ||

విద్యుల్లోలా బలాకాస్యా మార్జారీ కటపూతనా |
అట్టహాస్యా చ కామాక్షీ మృగాక్షీ చేతి తా మతాః || ౮ ||

ఫలశ్రుతిః –
చతుఃషష్టిస్తు యోగిన్యః పూజితా నవరాత్రకే |
దుష్టబాధాం నాశయంతి గర్భబాలాదిరక్షికాః || ౯ ||

న డాకిన్యో న శాకిన్యో న కూష్మాండా న రాక్షసాః |
తస్య పీడాం ప్రకుర్వంతి నామాన్యేతాని యః పఠేత్ || ౧౦ ||

రణే రాజకులే వాపి వివాదే జయదాన్యపి |
బలిపూజోపహారైశ్చ ధూపదీపసమర్పణైః |
క్షిప్రం ప్రసన్నా యోగిన్యో ప్రయచ్ఛేయుర్మనోరథాన్ || ౧౧ ||

ఇతి శ్రీలక్ష్మీనారాయణ సంహితాయాం కృతయుగసంతానాఖ్యానం నామ ప్రథమ ఖండే త్ర్యశీతితమోఽధ్యాయే చతుఃషష్టియోగినీ స్తవరాజః |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం 1 PDF

Download చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం 1 PDF

చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం 1 PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App