Misc

దత్తాత్రేయ అజపాజప స్తోత్రం

Dattatreya Ajapajapa Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| దత్తాత్రేయ అజపాజప స్తోత్రం ||

ఓం తత్సత్ బ్రహ్మణే నమః .

ఓం మూలాధారే వారిజపత్రే చతరస్రే
వంశంషంసం వర్ణ విశాలం సువిశాలం .
రక్తంవర్ణే శ్రీగణనాథం భగవంతం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ..

స్వాధిష్ఠానే షట్దల పద్మే తనులింగం
బంలాంతం తత్ వర్ణమయాభం సువిశాలం .
పీతంవర్ణం వాక్పతి రూపం ద్రుహిణంతం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ..

నాభౌ పద్మంయత్రదశాఢాం డంఫం వర్ణం
లక్ష్మీకాంతం గరుడారుఢం నరవీరం .
నీలంవర్ణం నిర్గుణరూపం నిగమాంతం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ..

హృత్పద్మాంతే ద్వాదశపత్రే కంఠం వర్ణే
శైవంసాంబ పారమహంస్యం రమయంతం .
సర్గత్రాణాద్యంతకరంతం శివరూపం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ..

కంఠస్థానే చక్రవిశుద్ధే కమలాంతే
చంద్రాకారే షోడశపత్రే స్వరయుక్తే .
మాయాధీశం జీవవిశేషం స్థితిమంతం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ..

ఆజ్ఞాచక్రే భ్రూయుగమధ్యే ద్విదలాంతే
హంక్షం బీజం జ్ఞానసముద్రం పరమంతం .
విద్యుద్వర్ణం ఆత్మ స్వరూపం నిగమాగ్రిం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ..

మూర్ధ్నిస్థానే పత్రసహస్రైర్యుత పద్మే
పీయూషాబ్ధేరంత రంగంత్తం అమృతౌచం .
హంసాఖ్యంతం రూపమతీతం చ తురీయం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ..

బ్రహ్మానందం బ్రహ్మముకుందాది స్వరూపం
బ్రహ్మజ్ఞానం జ్ఞానమయంతం తమరూపం .
బ్రహ్మజ్ఞానం జ్ఞాని మునీంద్రై రుచితాంంగం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ..

శాంతాంకారం శేషశయానం సురవంద్యం
లక్ష్మీకాంతం కోమలగాత్రం కమలాక్షం .
చింతారత్నం చిద్ఘనపూర్ణం ద్విజరాజం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ..

చిత్ ఓంకారైః సంగనినాదైః అతివేద్యైః
కాదిక్షాంతైర్హక్షరంవర్ణైః పరిపూర్ణం .
వేదాంతావేద్యైస్తత్ చ జ్ఞానైరనువేద్యం
దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోఽస్మి ..

ఆధారే లింగనాభౌ హృదయ సరసిజే .
తాలుమూలే లలాటే ద్వేపత్రే షోడశారే .
ద్విదశ దశదలే ద్వాదశర్యే చతుష్కే ..

వంసాంతే బంలంమధ్యే డంఫం కంఠంసహితే .
కంఠదేశే స్వరాణాం హంక్షం తత్ చార్థయుక్తం .
సకల దలగతం వర్ణే రూపం నమామి ..

హంసో గణేశోవిధిరేవ హంసో
హంసో హరిర్హంస మయశ్చ శంభుః .
హంసోహమాత్మా పరమాత్మ హంసో
హంసో హి జీవో గురురేవహంసః ..

గమాగమస్థంగమనాది రూపం
చిద్రూప రూపంతి మిరాయహారం .
పశ్యామితం సర్వజనాం తరస్థం
నమామి హంసం పరమాత్మ రూపం ..

హంసహంసేతియో బ్రూయాద్యోవైనామ సదాశివః .
మానవస్తపఠేన్నిత్యం బ్రహ్మలోకం సగచ్ఛతి ..

ఇతి శ్రీ అజపాజపస్తోత్రం సమాప్తోం తత్సత్ ..

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
దత్తాత్రేయ అజపాజప స్తోత్రం PDF

Download దత్తాత్రేయ అజపాజప స్తోత్రం PDF

దత్తాత్రేయ అజపాజప స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App