Misc

శ్రీ శివ స్తుతిః (దేవాచార్య కృతమ్)

Devacharya Krita Shiva Stuti Telugu

MiscStuti (स्तुति संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ శివ స్తుతిః (దేవాచార్య కృతమ్) ||

ఆంగీరస ఉవాచ
జయ శంకర శాంతశశాంకరుచే
రుచిరార్థద సర్వద సర్వశుచే |
శుచిదత్తగృహీత మహోపహృతే
హృతభక్తజనోద్ధతతాపతతే || ౧ ||

తత సర్వహృదంబర వరదనతే
నత వృజిన మహావనదాహకృతే |
కృతవివిధచరిత్రతనో సుతనో
ఽతను విశిఖవిశోషణ ధైర్యనిధే || ౨ ||

నిధనాదివివర్జితకృతనతి కృ
త్కృతి విహిత మనోరథ పన్నగభృత్ |
నగభర్తృనుతార్పిత వామనవపు
స్స్వవపుఃపరిపూరిత సర్వజగత్ || ౩ ||

త్రిజగన్మయరూప విరూప సుదృ-
గ్దృగుదంచన కుంచనకృత హుతభుక్ |
భవ భూతపతే ప్రమథైకపతే
పతితేష్వపి దత్తకర ప్రసృతే || ౪ ||

ప్రసృతాఖిల భూతల సంవరణ
ప్రణవధ్వనిసౌధ సుధాంశుధర |
ధరరాజ కుమారికయా పరయా
పరితః పరితుష్టనతోస్మి శివ || ౫ ||

శివ దేవ గిరీశ మహేశ విభో
విభవప్రద శర్వ శివేశ మృడ |
మృడయోడుపతిధ్రజగత్త్రితయం
కృతయంత్రణభక్తి విఘాతకృతామ్ || ౬ ||

న కృతాం తత ఏష బిభేమి హర
ప్రహరాశు మమాఘమమోఘమతే |
నమతాంతరమన్యదవైమి శివం
శివపాదనతేః ప్రణతోఽస్మితతః || ౭ ||

వితతేత్ర జగత్యఖిలాఘహర
హరతోషణమేవ పరంగుణవత్ |
గుణహీనమహీనమహావలయం
లయపావకమీశనతోస్మి తతః || ౮ ||

ఇతి స్తుత్వా మహాదేవం విరరామాంగిరస్సుతః |
వ్యతరచ్చ మహాదేవస్స్తుత్యా తుష్టో వరాన్బహూన్ || ౯ ||

శ్రీమహాదేవ ఉవాచ
బృహతా తపసానేన బృహతాం పతిరస్యహో |
నామ్నా బృహస్పతిరితి గ్రహేష్వర్చ్యో భవ ద్విజ || ౧౦ ||

అస్మాల్లింగార్చనాన్నిత్యం జీవభూతోసి మే యతః |
అతోజీవ ఇతి ఖ్యాతిం త్రిషు లోకేషు యాస్యసి || ౧౧ ||

వాచాం ప్రపంచైశ్చతురైర్నిష్ప్రపంచం యతస్స్తుతః |
అతో వాచాం ప్రపంచస్య పతిర్వాచస్పతిర్భవ || ౧౨ ||

అస్య స్తోత్రస్య పఠనాదవాతిష్ఠతి యః పుమాన్ |
తస్య స్యాత్సంస్కృతా వాణీ త్రిభిర్వర్షై-స్త్రికాలతః || ౧౩ ||

ఇతి శ్రీ దేవాచార్య కృత శివ స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

శ్రీ శివ స్తుతిః (దేవాచార్య కృతమ్) PDF

Download శ్రీ శివ స్తుతిః (దేవాచార్య కృతమ్) PDF

శ్రీ శివ స్తుతిః (దేవాచార్య కృతమ్) PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App