గణాధిప పంచరత్న స్తోత్రం PDF తెలుగు
Download PDF of Ganadhipa Pancharatnam Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
గణాధిప పంచరత్న స్తోత్రం తెలుగు Lyrics
|| గణాధిప పంచరత్న స్తోత్రం ||
అశేషకర్మసాక్షిణం మహాగణేశమీశ్వరం
సురూపమాదిసేవితం త్రిలోకసృష్టికారణం.
గజాసురస్య వైరిణం పరాపవర్గసాధనం
గుణేశ్వరం గణంజయం నమామ్యహం గణాధిపం.
యశోవితానమక్షరం పతంగకాంతిమక్షయం
సుసిద్ధిదం సురేశ్వరం మనోహరం హృదిస్థితం.
మనోమయం మహేశ్వరం నిధిప్రియం వరప్రదం
గణప్రియం గణేశ్వరం నమామ్యహం గణాధిపం.
నతేశ్వరం నరేశ్వరం నృతీశ్వరం నృపేశ్వరం
తపస్వినం ఘటోదరం దయాన్వితం సుధీశ్వరం.
బృహద్భుజం బలప్రదం సమస్తపాపనాశనం
గజాననం గుణప్రభుం నమామ్యహం గణాధిపం.
ఉమాసుతం దిగంబరం నిరామయం జగన్మయం
నిరంకుశం వశీకరం పవిత్రరూపమాదిమం.
ప్రమోదదం మహోత్కటం వినాయకం కవీశ్వరం
గుణాకృతిం చ నిర్గుణం నమామ్యహం గణాధిపం.
రసప్రియం లయస్థితం శరణ్యమగ్ర్యముత్తమం
పరాభిచారనాశకం సదాశివస్వరూపిణం.
శ్రుతిస్మృతిప్రవర్తకం సహస్రనామసంస్తుతం
గజోత్తమం నరాశ్రయం నమామ్యహం గణాధిపం.
గణేశపంచచామరీం స్తుతిం సదా సనాతనీం
సదా గణాధిపం స్మరన్ పఠన్ లభేత సజ్జనః.
పరాం గతిం మతిం రతిం గణేశపాదసారసే
యశఃప్రదే మనోరమే పరాత్పరే చ నిర్మలే.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowగణాధిప పంచరత్న స్తోత్రం
READ
గణాధిప పంచరత్న స్తోత్రం
on HinduNidhi Android App