Misc

గణనాథ స్తోత్రం

Gananatha Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| గణనాథ స్తోత్రం ||

ప్రాతః స్మరామి గణనాథముఖారవిందం
నేత్రత్రయం మదసుగంధితగండయుగ్మం.

శుండంచ రత్నఘటమండితమేకదంతం
ధ్యానేన చింతితఫలం వితరన్నమీక్ష్ణం.

ప్రాతః స్మరామి గణనాథభుజానశేషా-
నబ్జాదిభిర్విలసితాన్ లసితాంగదైశ్చ.

ఉద్దండవిఘ్నపరిఖండన- చండదండాన్
వాంఛాధికం ప్రతిదినం వరదానదక్షాన్.

ప్రాతః స్మరామి గణనాథవిశాలదేహం
సిందూరపుంజపరిరంజిత- కాంతికాంతం.

ముక్తాఫలైర్మణి- గణైర్లసితం సమంతాత్
శ్లిష్టం ముదా దయితయా కిల సిద్ధలక్ష్మ్యా.

ప్రాతః స్తువే గణపతిం గణరాజరాజం
మోదప్రమోదసుముఖాది- గణైశ్చ జుష్టం.

శక్త్యష్టభిర్విలసితం నతలోకపాలం
భక్తార్తిభంజనపరం వరదం వరేణ్యం.

ప్రాతః స్మరామి గణనాయకనామరూపం
లంబోదరం పరమసుందరమేకదంతం.

సిద్ధిప్రదం గజముఖం సుముఖం శరణ్యం
శ్రేయస్కరం భువనమంగలమాదిదేవం.

యః శ్లోకపంచకమిదం పఠతి ప్రభాతే
భక్త్యా గృహీతచరణో గణనాయకస్య.

తస్మై దదాతి ముదితో వరదానదక్ష-
శ్చింతామణిర్నిఖిల- చింతితమర్థకామం.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
గణనాథ స్తోత్రం PDF

Download గణనాథ స్తోత్రం PDF

గణనాథ స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App