Misc

హరిపదాష్టక స్తోత్రం

Haripadashtakam Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| హరిపదాష్టక స్తోత్రం ||

భుజగతల్పగతం ఘనసుందరం
గరుడవాహనమంబుజలోచనం.

నలినచక్రగదాధరమవ్యయం
భజత రే మనుజాః కమలాపతిం.

అలికులాసితకోమలకుంతలం
విమలపీతదుకూలమనోహరం.

జలధిజాశ్రితవామకలేవరం
భజత రే మనుజాః కమలాపతిం.

కిము జపైశ్చ తపోభిరుతాధ్వరై-
రపి కిముత్తమతీర్థనిషేవణైః.

కిముత శాస్త్రకదంబవిలోకణై-
ర్భజత రే మనుజాః కమలాపతిం.

మనుజదేహమిమం భువి దుర్లభం
సమధిగమ్య సురైరపి వాంఛితం.

విషయలంపటతామవహాయ వై
భజత రే మనుజాః కమలాపతిం.

న వనితా న సుతో న సహోదరో
న హి పితా జననీ న చ బాంధవాః.

వ్రజతి సాకమనేన జనేన వై
భజత రే మనుజాః కమలాపతిం.

సకలమేవ చలం సచరాఽచరం
జగదిదం సుతరాం ధనయౌవనం.

సమవలోక్య వివేకదృశా ద్రుతం
భజత రే మనుజాః కమలాపతిం.

వివిధరోగయుతం క్షణభంగురం
పరవశం నవమార్గమనాకులం.

పరినిరీక్ష్య శరీరమిదం స్వకం
భజత రే మనుజాః కమలాపతిం.

మునివరైరనిశం హృది భావితం
శివవిరించిమహేంద్రనుతం సదా.

మరణజన్మజరాభయమోచనం
భజత రే మనుజాః కమలాపతిం.

హరిపదాష్టకమేతదనుత్తమం
పరమహంసజనేన సమీరితం.

పఠతి యస్తు సమాహితచేతసా
వ్రజతి విష్ణుపదం స నరో ధ్రువం.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
హరిపదాష్టక స్తోత్రం PDF

Download హరిపదాష్టక స్తోత్రం PDF

హరిపదాష్టక స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App