Misc

కామేశ్వర స్తోత్రం

Kameshwara Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| కామేశ్వర స్తోత్రం ||

కకారరూపాయ కరాత్తపాశసృణీక్షుపుష్పాయ కలేశ్వరాయ.

కాకోదరస్రగ్విలసద్గలాయ కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

కనత్సువర్ణాభజటాధరాయ సనత్కుమారాదిసునీడితాయ.

నమత్కలాదానధురంధరాయ కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

కరాంబుజాతమ్రదిమావధూతప్రవాలగర్వాయ దయామయాయ.

దారిద్ర్యదావామృతవృష్టయే తే కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

కల్యాణశైలేషుధయేఽహిరాజగుణాయ లక్ష్మీధవసాయకాయ.

పృథ్వీరథాయాగమసైంధవాయ కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

కల్యాయ బల్యాశరసంఘభేదే తుల్యా న సంత్యేవ హి యస్య లోకే.

శల్యాపహర్త్రై వినతస్య తస్మై కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

కాంతాయ శైలాధిపతేః సుతాయాః ధటోద్భవాత్రేయముఖార్చితాయ.

అఘౌఘవిధ్వంసనపండితాయ కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

కామారయే కాంక్షితదాయ శీఘ్రం త్రాత్రే సురాణాం నిఖిలాద్భయాచ్చ.

చలత్ఫణీంద్రశ్రితకంధరాయ కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

కాలాంతకాయ ప్రణతార్తిహంత్రే తులావిహీనాస్యసరోరుహాయ.

నిజాంగసౌందర్యజితాంగజాయ కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

కైలాసవాసాదరమానసాయ కైవల్యదాయ ప్రణతవ్రజస్య.

పదాంబుజానమ్రసురేశ్వరాయ కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

హతారిషట్కైరనుభూయమాననిజస్వరూపాయ నిరామయాయ.

నిరాకృతానేకవిధామయాయ కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

హతాసురాయ ప్రణతేష్టదాయ ప్రభావినిర్ధూతజపాసుమాయ.

ప్రకర్షదాయ ప్రణమజ్జనానాం కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

హరాయ తారాధిపశేఖరాయ తమాలసంకాశగలోజ్జ్వలాయ.

తాపత్రయాంభోనిధివాడవాయ కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

హృద్యాని పద్యాని వినిఃసరంతి ముఖాంబుజాద్యత్పదపూజకానాం.

వినా ప్రయత్నం కమపీహ తస్మై కామేశ్వరాయాస్తు నతేః సహస్రం.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
కామేశ్వర స్తోత్రం PDF

Download కామేశ్వర స్తోత్రం PDF

కామేశ్వర స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App