శ్రీ శనైశ్చర అష్టోత్తరశతనామావళిః – 2
|| శ్రీ శనైశ్చర అష్టోత్తరశతనామావళిః – 2 || ఓం సౌరయే నమః | ఓం శనైశ్చరాయ నమః | ఓం కృష్ణాయ నమః | ఓం నీలోత్పలనిభాయ నమః | ఓం శనయే నమః | ఓం శుష్కోదరాయ నమః | ఓం విశాలాక్షాయ నమః | ఓం దుర్నిరీక్ష్యాయ నమః | ఓం విభీషణాయ నమః | ౯ ఓం శితికంఠనిభాయ నమః | ఓం నీలాయ నమః | ఓం ఛాయాహృదయనందనాయ నమః…