Misc

నటరాజ స్తుతి

Nataraja Stuti Telugu

MiscStuti (स्तुति संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| నటరాజ స్తుతి ||

సదంచితముదంచిత- నికుంచితపదం ఝలఝలంచలిత- మంజుకటకం
పతంజలిదృగంజన- మనంజనమచంచలపదం జననభంజనకరం|

కదంబరుచిమంబరవసం పరమమంబుదకదంబ- కవిడంబకగలం
చిదంబుధిమణిం బుధహృదంబుజరవిం పరచిదంబరనటం హృది భజ|

హరం త్రిపురభంజనమనంత- కృతకంకణమఖండ- దయమంతరహితం
విరించిసురసంహతి- పురంధరవిచింతితపదం తరుణచంద్రమకుటం.

పరం పదవిఖండితయమం భసితమండితతనుం మదనవంచనపరం
చిరంతనమముం ప్రణవసంచితనిధిం పరచిదంబరనటం హృది భజ|

అవంతమఖిలం జగదభంగగుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్-
తరంగనికురుంబ- ధృతిలంపటజటం శమనదంభసుహరం భవహరం.

శివం దశదిగంతరవిజృంభితకరం కరలసన్మృగశిశుం పశుపతిం
హరం శశిధనంజయపతంగనయనం పరచిదంబరనటం హృది భజ|

అనంతనవరత్నవిలసత్కటక- కింకిణిఝలం ఝలఝలం ఝలరవం
ముకుందవిధిహస్తగత- మద్దలలయధ్వనిధిమిద్ధిమిత- నర్తనపదం.

శకుంతరథ బర్హిరథ నందిముఖభృంగి- రిటిసంఘనికటం భయహరం
సనందసనకప్రముఖ- వందితపదం పరచిదంబరనటం హృది భజ|

అనంతమహసం త్రిదశవంద్యచరణం మునిహృదంతరవసంతమమలం
కబంధవియదింద్వవని- గంధవహవహ్నిమఖబంధురవి- మంజువపుషం.

అనంతవిభవం త్రిజగదంతరమణిం త్రినయనం త్రిపురఖండనపరం
సనందమునివందితపదం సకరుణం పరచిదంబరనటం హృది భజ|

అచింత్యమలివృంద- రుచిబంధురగలం కురితకుంద- నికురుంబధవలం
ముకుందసురవృంద- బలహంతృకృతవందన- లసంతమహికుండలధరం.

అకంపమనుకంపితరతిం సుజనమంగలనిధిం గజహరం పశుపతిం
ధనంజయనుతం ప్రణతరంజనపరం పరచిదంబరనటం హృది భజ|

పరం సురవరం పురహరం పశుపతిం జనితదంతిముఖ- షణ్ముఖమముం
మృడం కనకపింగలజటం సనకపంకజరవిం సుమనసాం హిమరుచిం.

అసంఘమనసం జలధిజన్మగరలం కవలయంతమతులం గుణనిధిం
సనందవరదం శమితమిందువదనం పరచిదంబరనటం హృది భజ|

అజం క్షితిరథం భుజగపుంగవగుణం కనకశృంగిధనుషం కరలసత్-
కురంగపృథుటంకపరశుం రుచిరకుంకుమరుచిం డమరుకం చ దధతం.

ముకుందవిశిఖం నమదవంధ్యఫలదం నిగమవృందతురగం నిరుపమం
స చండికమముం ఝటితి సంహృతపురం పరచిదంబరనటం హృది భజ|

అనంగపరిపంథినమజం క్షితిధురంధరమలం కరుణయంతమఖిలం
జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్రసురవందితపదం.

ఉదంచదరవిందకుల- బంధుశతబింబరుచిసంహతి- సుగంధివపుషం
పతంజలినుతం ప్రణవపంజరశుకం పరచిదంబరనటం హృది భజ|

ఇతి స్తవమముం భుజగపుంగవకృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః
సదఃప్రభుపదద్వితయ- దర్శనపదం సులలితం చరణశృంగరహితం.

సరఃప్రభవసంభవ- హరిత్పతిహరిప్రముఖ- దివ్యనుతశంకరపదం
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదం|

Found a Mistake or Error? Report it Now

నటరాజ స్తుతి PDF

Download నటరాజ స్తుతి PDF

నటరాజ స్తుతి PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App