నవగ్రహ శరణాగతి స్తోత్రం PDF తెలుగు
Download PDF of Navagraha Sharanagati Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
నవగ్రహ శరణాగతి స్తోత్రం తెలుగు Lyrics
|| నవగ్రహ శరణాగతి స్తోత్రం ||
సహస్రనయనః సూర్యో రవిః ఖేచరనాయకః|
సప్తాశ్వవాహనో దేవో దినేశః శరణం మమ|
తుహినాంశుః శశాంకశ్చ శివశేఖరమండనః|
ఓషధీశస్తమోహర్తా రాకేశః శరణం మమ|
మహోగ్రో మహతాం వంద్యో మహాభయనివారకః|
మహీసూనుర్మహాతేజా మంగలః శరణం మమ|
అభీప్సితార్థదః శూరః సౌమ్యః సౌమ్యఫలప్రదః|
పీతవస్త్రధరః పుణ్యః సోమజః శరణం మమ|
ధర్మసంరక్షకః శ్రేష్ఠః సుధర్మాధిపతిర్ద్విజః|
సర్వశాస్త్రవిపశ్చిచ్చ దేవేజ్యః శరణం మమ|
సమస్తదోషవిచ్ఛేదీ కవికర్మవిశారదః|
సర్వజ్ఞః కరుణాసింధు- ర్దైత్యేజ్యః శరణం మమ|
వజ్రాయుధధరః కాకవాహనో వాంఛితార్థదః|
క్రూరదృష్టిర్యమభ్రాతా రవిజః శరణం మమ|
సైంహికేయోఽర్ద్ధకాయశ్చ సర్పాకారః శుభంకరః|
తమోరూపో విశాలాక్ష అసురః శరణం మమ|
దక్షిణాభిముఖః ప్రీతః శుభో జైమినిగోత్రజః|
శతరూపః సదారాధ్యః సుకేతుః శరణం మమ
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowనవగ్రహ శరణాగతి స్తోత్రం

READ
నవగ్రహ శరణాగతి స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
