
నవగ్రహ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Navagraha Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
నవగ్రహ స్తోత్రం తెలుగు Lyrics
|| నవగ్రహ స్తోత్రం (Navagraha Stotram PDF Telugu) ||
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిం .
తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరం ..
దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవం .
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం ..
ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం .
కుమారం శక్తిహస్తం తం మంగలం ప్రణమామ్యహం ..
ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధం .
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ..
దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచనసన్నిభం .
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ..
హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం .
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ..
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం .
ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం ..
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనం .
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం ..
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం .
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ..
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్ సుసమాహితః .
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి ..
నరనారీనృపాణాం చ భవేద్ దుఃస్వప్ననాశనం .
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం ..
గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్భవాః .
తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ..
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowనవగ్రహ స్తోత్రం

READ
నవగ్రహ స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
