రామ పంచరత్న స్తోత్రం PDF తెలుగు
Download PDF of Rama Pancharatna Stotram Telugu
Shri Ram ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
రామ పంచరత్న స్తోత్రం తెలుగు Lyrics
|| రామ పంచరత్న స్తోత్రం ||
యోఽత్రావతీర్య శకలీకృత- దైత్యకీర్తి-
ర్యోఽయం చ భూసురవరార్చిత- రమ్యమూర్తిః.
తద్దర్శనోత్సుకధియాం కృతతృప్తిపూర్తిః
సీతాపతిర్జయతి భూపతిచక్రవర్తీ .
బ్రాహ్మీ మృతేత్యవిదుషామప- లాపమేతత్
సోఢుం న చాఽర్హతి మనో మమ నిఃసహాయం.
వాచ్ఛామ్యనుప్లవమతో భవతః సకాశా-
చ్ఛ్రుత్వా తవైవ కరుణార్ణవనామ రామ.
దేశద్విషోఽభిభవితుం కిల రాష్ట్రభాషాం
శ్రీభారతేఽమరగిరం విహితుం ఖరారే.
యాచామహేఽనవరతం దృఢసంఘశక్తిం
నూనం త్వయా రఘువరేణ సమర్పణీయా.
త్వద్భక్తి- భావితహృదాం దురితం ద్రుతం వై
దుఃఖం చ భో యది వినాశయసీహ లోకే.
గోభూసురామరగిరాం దయితోఽసి చేత్ త్వం
నూన తదా తు విపదం హర చింతితోఽద్య.
బాల్యేఽపి తాతవచసా నికషా మునీశాన్
గత్వా రణేఽప్యవధి యేన చ తాటికాఽఽఖ్యా.
నిర్భర్త్సితాశ్చ జగతీతలదుష్టసంఘాః
శ్రీర్వేదవాక్ప్రియతమోఽవతు వేదవాచం.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowరామ పంచరత్న స్తోత్రం
READ
రామ పంచరత్న స్తోత్రం
on HinduNidhi Android App