శ్రీ ఆదిత్య స్తోత్రం – ౨ (భవిష్యపురాణే) PDF తెలుగు
Download PDF of Sri Aditya Stotram 2 Bhavishya Purane Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ ఆదిత్య స్తోత్రం – ౨ (భవిష్యపురాణే) తెలుగు Lyrics
|| శ్రీ ఆదిత్య స్తోత్రం – ౨ (భవిష్యపురాణే) ||
నవగ్రహాణాం సర్వేషాం సూర్యాదీనాం పృథక్ పృథక్ |
పీడా చ దుస్సహా రాజన్ జాయతే సతతం నృణామ్ || ౧ ||
పీడానాశాయ రాజేంద్ర నామాని శృణు భాస్వతః |
సూర్యాదీనాం చ సర్వేషాం పీడా నశ్యతి శృణ్వతః || ౨ ||
ఆదిత్యః సవితా సూర్యః పూషార్కః శీఘ్రగో రవిః |
భగస్త్వష్టాఽర్యమా హంసో హేలిస్తేజోనిధిర్హరిః || ౩ ||
దిననాథో దినకరః సప్తసప్తిః ప్రభాకరః |
విభావసుర్వేదకర్తా వేదాంగో వేదవాహనః || ౪ ||
హరిదశ్వః కాలవక్త్రః కర్మసాక్షీ జగత్పతిః |
పద్మినీబోధకో భానుర్భాస్కరః కరుణాకరః || ౫ ||
ద్వాదశాత్మా విశ్వకర్మా లోహితాంగస్తమోనుదః |
జగన్నాథోఽరవిందాక్షః కాలాత్మా కశ్యపాత్మజః || ౬ ||
భూతాశ్రయో గ్రహపతిః సర్వలోకనమస్కృతః |
జపాకుసుమసంకాశో భాస్వానదితినందనః || ౭ ||
ధ్వాంతేభసింహః సర్వాత్మా లోకనేత్రో వికర్తనః |
మార్తాండో మిహిరః సూరస్తపనో లోకతాపనః || ౮ ||
జగత్కర్తా జగత్సాక్షీ శనైశ్చరపితా జయః |
సహస్రరశ్మిస్తరణిర్భగవాన్భక్తవత్సలః || ౯ ||
వివస్వానాదిదేవశ్చ దేవదేవో దివాకరః |
ధన్వంతరిర్వ్యాధిహర్తా దద్రుకుష్ఠవినాశనః || ౧౦ ||
చరాచరాత్మా మైత్రేయోఽమితో విష్ణుర్వికర్తనః |
లోకశోకాపహర్తా చ కమలాకర ఆత్మభూః || ౧౧ ||
నారాయణో మహాదేవో రుద్రః పురుష ఈశ్వరః |
జీవాత్మా పరమాత్మా చ సూక్ష్మాత్మా సర్వతోముఖః || ౧౨ ||
ఇంద్రోఽనలో యమశ్చైవ నైరృతో వరుణోఽనిలః |
శ్రీద ఈశాన ఇందుశ్చ భౌమః సౌమ్యో గురుః కవిః || ౧౩ ||
శౌరిర్విధుంతుదః కేతుః కాలః కాలాత్మకో విభుః |
సర్వదేవమయో దేవః కృష్ణః కామప్రదాయకః || ౧౪ ||
య ఏతైర్నామభిర్మర్త్యో భక్త్యా స్తౌతి దివాకరమ్ |
సర్వపాపవినిర్ముక్తః సర్వరోగవివర్జితః || ౧౫ ||
పుత్రవాన్ ధనవాన్ శ్రీమాన్ జాయతే స న సంశయః |
రవివారే పఠేద్యస్తు నామాన్యేతాని భాస్వతః || ౧౬ ||
పీడాశాంతిర్భవేత్తస్య గ్రహాణాం చ విశేషతః |
సద్యః సుఖమవాప్నోతి చాయుర్దీర్ఘం చ నీరుజమ్ || ౧౭ ||
ఇతి శ్రీభవిష్యపురాణే శ్రీ ఆదిత్య స్తోత్రమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ ఆదిత్య స్తోత్రం – ౨ (భవిష్యపురాణే)
READ
శ్రీ ఆదిత్య స్తోత్రం – ౨ (భవిష్యపురాణే)
on HinduNidhi Android App