శ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Amba Bhujanga Pancharatna Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం ||
వధూరోజగోత్రోధరాగ్రే చరంతం
లుఠంతం ప్లవంతం నటం తపతంతమ్
పదం తే భజంతం మనోమర్కటంతం
కటాక్షాళిపాశైస్సుబద్ధం కురు త్వమ్ || ౧ ||
గజాస్యష్షడాస్యో యథా తే తథాహం
కుతో మాం న పశ్యస్యహో కిం బ్రవీమి
సదా నేత్రయుగ్మస్య తే కార్యమస్తి
తృతీయేన నేత్రేణ వా పశ్య మాం త్వమ్ || ౨ ||
త్వయీత్థం కృతం చేత్తవ స్వాంతమంబ
ప్రశీతం ప్రశీతం ప్రశీతం కిమాసీత్
ఇతోఽన్యత్కిమాస్తే యశస్తే కుతస్స్యాత్
మమేదం మతం చాపి సత్యం బ్రవీమి || ౩ ||
ఇయద్దీనముక్త్వాపి తేఽన్నర్త శీతం
తతశ్శీతలాద్రేః మృషా జన్మతే భూత్
కియంతం సమాలంబకాలం వృథాస్మి
ప్రపశ్యామి తేఽచ్ఛస్వరూపం కదాహమ్ || ౪ ||
జగత్సర్వసర్గస్థితిధ్వంసహేతు
స్త్వమేవాసి సత్యం త్వమేవాసి నిత్యం
త్వదన్యేషు దేవేష్వనిత్యత్వముక్తం
త్వదంఘ్రిద్వయాసక్తచిత్తోహమంబ || ౫ ||
ఇతి శ్రీమత్కామాచార్యరచితమంబాభుజంగస్తోత్ర పంచరత్నం ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం

READ
శ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
