శ్రీ అంబా పంచరత్న స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Amba Pancharatnam Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ అంబా పంచరత్న స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ అంబా పంచరత్న స్తోత్రం ||
అంబాశంబరవైరితాతభగినీ శ్రీచంద్రబింబాననా
బింబోష్ఠీ స్మితభాషిణీ శుభకరీ కాదంబవాట్యాశ్రితా |
హ్రీంకారాక్షరమంత్రమధ్యసుభగా శ్రోణీనితంబాంకితా
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౧ ||
కల్యాణీ కమనీయసుందరవపుః కాత్యాయనీ కాలికా
కాలా శ్యామలమేచకద్యుతిమతీ కాదిత్రిపంచాక్షరీ |
కామాక్షీ కరుణానిధిః కలిమలారణ్యాతిదావానలా
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౨ ||
కాంచీకంకణహారకుండలవతీ కోటీకిరీటాన్వితా
కందర్పద్యుతికోటికోటిసదనా పీయూషకుంభస్తనా |
కౌసుంభారుణకాంచనాంబరవృతా కైలాసవాసప్రియా
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౩ ||
యా సా శుంభనిశుంభదైత్యశమనీ యా రక్తబీజాశనీ
యా శ్రీ విష్ణుసరోజనేత్రభవనా యా బ్రహ్మవిద్యాఽఽసనీ |
యా దేవీ మధుకైటభాసురరిపుర్యా మాహిషధ్వంసినీ
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౪ ||
శ్రీవిద్యా పరదేవతాఽఽదిజననీ దుర్గా జయా చండికా
బాలా శ్రీత్రిపురేశ్వరీ శివసతీ శ్రీరాజరాజేశ్వరీ |
శ్రీరాజ్ఞీ శివదూతికా శ్రుతినుతా శృంగారచూడామణిః
మామంబాపురవాసినీ భగవతీ హేరంబమాతావతు || ౫ ||
అంబాపంచకమద్భుతం పఠతి చేద్యో వా ప్రభాతేఽనిశం
దివ్యైశ్వర్యశతాయురుత్తమమతిం విద్యాం శ్రియం శాశ్వతమ్ |
లబ్ధ్వా భూమితలే స్వధర్మనిరతాం శ్రీసుందరీం భామినీం
అంతే స్వర్గఫలం లభేత్స విబుధైః సంస్తూయమానో నరః || ౬ ||
ఇతి శ్రీ అంబా పంచరత్న స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ అంబా పంచరత్న స్తోత్రం
READ
శ్రీ అంబా పంచరత్న స్తోత్రం
on HinduNidhi Android App