శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Anjaneya Dvadasa Nama Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం ||
హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః |
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః || ౧ ||
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః |
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా || ౨ ||
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః |
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః |
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || ౩ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం

READ
శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
