శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Anjaneya Navaratna Mala Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం ||
మాణిక్యం
తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి || ౧ ||
ముత్యం
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి || ౨ ||
ప్రవాలం
అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ |
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః || ౩ ||
మరకతం
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై |
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యః
నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః || ౪ ||
పుష్యరాగం
ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ |
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్ || ౫ ||
హీరకం
రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |
రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే || ౬ ||
ఇంద్రనీలం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || ౭ ||
గోమేధికం
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః || ౮ ||
వైడూర్యం
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమమ్ |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ || ౯ ||
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం
READ
శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం
on HinduNidhi Android App