శ్రీ అయ్యప్ప మాలా ధారణ మంత్రం PDF తెలుగు
Download PDF of Sri Ayyappa Mala Dharana Mantram Telugu
Misc ✦ Mantra (मंत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ అయ్యప్ప మాలా ధారణ మంత్రం తెలుగు Lyrics
|| శ్రీ అయ్యప్ప మాలా ధారణ మంత్రం ||
జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహమ్ |
వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహమ్ || ౧ ||
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహమ్ |
శబర్యాశ్రమసత్యేన ముద్రాం పాతు సదాపి మే || ౨ || [మామ్]
గురుదక్షిణయా పూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగతముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహమ్ || ౩ ||
చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహమ్ |
శబర్యాచలముద్రాయై నమస్తుభ్యం నమో నమః || ౪ ||
—
వ్రతమాలా ఉద్యాపన మంత్రం
అపూర్వమచలారోహ దివ్యదర్శనకారణాత్ |
శాస్త్రముద్రాత్మక దేవ దేహి మే వ్రతమోచనమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ అయ్యప్ప మాలా ధారణ మంత్రం
READ
శ్రీ అయ్యప్ప మాలా ధారణ మంత్రం
on HinduNidhi Android App