శ్రీ బగళాష్టోత్తరశతనామావళిః PDF తెలుగు
Download PDF of Sri Bagalamukhi Ashtottara Shatanamavali Telugu
Misc ✦ Ashtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह) ✦ తెలుగు
శ్రీ బగళాష్టోత్తరశతనామావళిః తెలుగు Lyrics
|| శ్రీ బగళాష్టోత్తరశతనామావళిః ||
ఓం బగళాయై నమః |
ఓం విష్ణువనితాయై నమః |
ఓం విష్ణుశంకరభామిన్యై నమః |
ఓం బహుళాయై నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం మహావిష్ణుప్రస్వై నమః |
ఓం మహామత్స్యాయై నమః |
ఓం మహాకూర్మాయై నమః |
ఓం మహావారాహరూపిణ్యై నమః | ౯
ఓం నరసింహప్రియాయై నమః |
ఓం రమ్యాయై నమః |
ఓం వామనాయై నమః |
ఓం వటురూపిణ్యై నమః |
ఓం జామదగ్న్యస్వరూపాయై నమః |
ఓం రామాయై నమః |
ఓం రామప్రపూజితాయై నమః |
ఓం కృష్ణాయై నమః |
ఓం కపర్దిన్యై నమః | ౧౮
ఓం కృత్యాయై నమః |
ఓం కలహాయై నమః |
ఓం వికారిణ్యై నమః |
ఓం బుద్ధిరూపాయై నమః |
ఓం బుద్ధభార్యాయై నమః |
ఓం బౌద్ధపాషండఖండిన్యై నమః |
ఓం కల్కిరూపాయై నమః |
ఓం కలిహరాయై నమః |
ఓం కలిదుర్గతినాశిన్యై నమః | ౨౭
ఓం కోటిసూర్యప్రతీకాశాయై నమః |
ఓం కోటికందర్పమోహిన్యై నమః |
ఓం కేవలాయై నమః |
ఓం కఠినాయై నమః |
ఓం కాళ్యై నమః |
ఓం కలాయై నమః |
ఓం కైవల్యదాయిన్యై నమః |
ఓం కేశవ్యై నమః |
ఓం కేశవారాధ్యాయై నమః | ౩౬
ఓం కిశోర్యై నమః |
ఓం కేశవస్తుతాయై నమః |
ఓం రుద్రరూపాయై నమః |
ఓం రుద్రమూర్త్యై నమః |
ఓం రుద్రాణ్యై నమః |
ఓం రుద్రదేవతాయై నమః |
ఓం నక్షత్రరూపాయై నమః |
ఓం నక్షత్రాయై నమః |
ఓం నక్షత్రేశప్రపూజితాయై నమః | ౪౫
ఓం నక్షత్రేశప్రియాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నక్షత్రపతివందితాయై నమః |
ఓం నాగిన్యై నమః |
ఓం నాగజనన్యై నమః |
ఓం నాగరాజప్రవందితాయై నమః |
ఓం నాగేశ్వర్యై నమః |
ఓం నాగకన్యాయై నమః |
ఓం నాగర్యై నమః | ౫౪
ఓం నగాత్మజాయై నమః |
ఓం నగాధిరాజతనయాయై నమః |
ఓం నగరాజప్రపూజితాయై నమః |
ఓం నవీనాయై నమః |
ఓం నీరదాయై నమః |
ఓం పీతాయై నమః |
ఓం శ్యామాయై నమః |
ఓం సౌందర్యకారిణ్యై నమః |
ఓం రక్తాయై నమః | ౬౩
ఓం నీలాయై నమః |
ఓం ఘనాయై నమః |
ఓం శుభ్రాయై నమః |
ఓం శ్వేతాయై నమః |
ఓం సౌభాగ్యదాయిన్యై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సౌభగాయై నమః |
ఓం సౌమ్యాయై నమః |
ఓం స్వర్ణాభాయై నమః | ౭౨
ఓం స్వర్గతిప్రదాయై నమః |
ఓం రిపుత్రాసకర్యై నమః |
ఓం రేఖాయై నమః |
ఓం శత్రుసంహారకారిణ్యై నమః |
ఓం భామిన్యై నమః |
ఓం మాయాయై నమః |
ఓం స్తంభిన్యై నమః |
ఓం మోహిన్యై నమః |
ఓం శుభాయై నమః | ౮౧
ఓం రాగద్వేషకర్యై నమః |
ఓం రాత్ర్యై నమః |
ఓం రౌరవధ్వంసకారిణ్యై నమః |
ఓం యక్షిణ్యై నమః |
ఓం సిద్ధనివహాయై నమః |
ఓం సిద్ధేశాయై నమః |
ఓం సిద్ధిరూపిణ్యై నమః |
ఓం లంకాపతిధ్వంసకర్యై నమః |
ఓం లంకేశరిపువందితాయై నమః | ౯౦
ఓం లంకానాథకులహరాయై నమః |
ఓం మహారావణహారిణ్యై నమః |
ఓం దేవదానవసిద్ధౌఘపూజితాయై నమః |
ఓం పరమేశ్వర్యై నమః |
ఓం పరాణురూపాయై నమః |
ఓం పరమాయై నమః |
ఓం పరతంత్రవినాశిన్యై నమః |
ఓం వరదాయై నమః |
ఓం వరదారాధ్యాయై నమః | ౯౯
ఓం వరదానపరాయణాయై నమః |
ఓం వరదేశప్రియాయై నమః |
ఓం వీరాయై నమః |
ఓం వీరభూషణభూషితాయై నమః |
ఓం వసుదాయై నమః |
ఓం బహుదాయై నమః |
ఓం వాణ్యై నమః |
ఓం బ్రహ్మరూపాయై నమః |
ఓం వరాననాయై నమః | ౧౦౮
ఓం బలదాయై నమః |
ఓం పీతవసనాయై నమః |
ఓం పీతభూషణభూషితాయై నమః |
ఓం పీతపుష్పప్రియాయై నమః |
ఓం పీతహారాయై నమః |
ఓం పీతస్వరూపిణ్యై నమః | ౧౧౪
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ బగళాష్టోత్తరశతనామావళిః
READ
శ్రీ బగళాష్టోత్తరశతనామావళిః
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
![Download HinduNidhi Android App](https://hindunidhi.com/wp-content/themes/generatepress_child/img/hindunidhi-app-download.png)