శ్రీ బాలా మంత్రగర్భాష్టకం PDF తెలుగు
Download PDF of Sri Bala Mantragarbha Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
శ్రీ బాలా మంత్రగర్భాష్టకం తెలుగు Lyrics
|| శ్రీ బాలా మంత్రగర్భాష్టకం ||
ఐంకారరూపిణీం సత్యాం ఐంకారాక్షరమాలినీమ్ |
ఐంబీజరూపిణీం దేవీం బాలాదేవీం నమామ్యహమ్ || ౧ ||
వాగ్భవాం వారుణీపీతాం వాచాసిద్ధిప్రదాం శివామ్ |
బలిప్రియాం వరాలాఢ్యాం వందే బాలాం శుభప్రదామ్ || ౨ ||
లాక్షారసనిభాం త్ర్యక్షాం లలజ్జిహ్వాం భవప్రియామ్ |
లంబకేశీం లోకధాత్రీం బాలాం ద్రవ్యప్రదాం భజే || ౩ ||
యైకారస్థాం యజ్ఞరూపాం యూం రూపాం మంత్రరూపిణీమ్ |
యుధిష్ఠిరాం మహాబాలాం నమామి పరమార్థదామ్ || ౪ ||
నమస్తేఽస్తు మహాబాలాం నమస్తే శంకరప్రియామ్ |
నమస్తేఽస్తు గుణాతీతాం నమస్తేఽస్తు నమో నమః || ౫ ||
మహామనీం మంత్రరూపాం మోక్షదాం ముక్తకేశినీమ్ |
మాంసాంశీ చంద్రమౌలిం చ స్మరామి సతతం శివామ్ || ౬ ||
స్వయంభువాం స్వధర్మస్థాం స్వాత్మబోధప్రకాశికామ్ |
స్వర్ణాభరణదీప్తాంగం బాలాం జ్ఞానప్రదాం భజే || ౭ ||
హా హా హా శబ్దనిరతాం హాస్యాం హాస్యప్రియాం విభుమ్ |
హుంకారాద్దైత్యఖండాఖ్యాం శ్రీబాలాం ప్రణమామ్యహమ్ || ౮ ||
ఇత్యష్టకం మహాపుణ్యం బాలాయాః సిద్ధిదాయకమ్ |
యే పఠంతి సదా భక్త్యా గచ్ఛంతి పరమాం గతిమ్ || ౯ ||
ఇతి కులచూడామణితంత్రే శ్రీబాలామంత్రగర్భాష్టకమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ బాలా మంత్రగర్భాష్టకం
READ
శ్రీ బాలా మంత్రగర్భాష్టకం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
