శ్రీ చంద్రమౌళీశ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Chandramouleshwara Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ చంద్రమౌళీశ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ చంద్రమౌళీశ స్తోత్రం ||
ఓంకారజపరతానామోంకారార్థం ముదా వివృణ్వానమ్ |
ఓజఃప్రదం నతేభ్యస్తమహం ప్రణమామి చంద్రమౌళీశమ్ || ౧ ||
నమ్రసురాసురనికరం నలినాహంకారహారిపదయుగలమ్ |
నమదిష్టదానధీరం సతతం ప్రణమామి చంద్రమౌళీశమ్ || ౨ ||
మననాద్యత్పదయోః ఖలు మహతీం సిద్ధిం జవాత్ప్రపద్యంతే |
మందేతరలక్ష్మీప్రదమనిశం ప్రణమామి చంద్రమౌళీశమ్ || ౩ ||
శితికంఠమిందుదినకరశుచిలోచనమంబుజాక్షవిధిసేవ్యమ్ |
నతమతిదానధురీణం సతతం ప్రణమామి చంద్రమౌళీశమ్ || ౪ ||
వాచో వినివర్తంతే యస్మాదప్రాప్య సహ హృదైవేతి |
గీయంతే శ్రుతితతిభిస్తమహం ప్రణమామి చంద్రమౌళీశమ్ || ౫ ||
యచ్ఛంతి యత్పదాంబుజభక్తాః కుతుకాత్స్వభక్తేభ్యః |
సర్వానపి పురుషార్థాంస్తమహం ప్రణమామి చంద్రమౌళీశమ్ || ౬ ||
పంచాక్షరమనువర్ణైరాదౌ క్లుప్తాం స్తుతిం పఠన్నేనామ్ |
ప్రాప్య దృఢాం శివభక్తిం భుక్త్వా భోగాఁల్లభేత ముక్తిమపి || ౭ ||
ఇతి శ్రీసచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీ చంద్రమౌలీశ స్తోత్రమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ చంద్రమౌళీశ స్తోత్రం

READ
శ్రీ చంద్రమౌళీశ స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
