
శ్రీ చిదంబరాష్టకం PDF తెలుగు
Download PDF of Sri Chidambara Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
శ్రీ చిదంబరాష్టకం తెలుగు Lyrics
|| శ్రీ చిదంబరాష్టకం ||
చిత్తజాంతకం చిత్స్వరూపిణం
చంద్రమృగధరం చర్మభీకరమ్ |
చతురభాషణం చిన్మయం గురుం
భజ చిదంబరం భావనాస్థితమ్ || ౧ ||
దక్షమర్దనం దైవశాసనం
ద్విజహితే రతం దోషభంజనమ్ |
దుఃఖనాశనం దురితశాసనం
భజ చిదంబరం భావనాస్థితమ్ || ౨ ||
బద్ధపంచకం బహులశోభితం
బుధవరైర్నుతం భస్మభూషితమ్ |
భావయుక్‍స్తుతం బంధుభిః స్తుతం
భజ చిదంబరం భావనాస్థితమ్ || ౩ ||
దీనతత్పరం దివ్యవచనదం
దీక్షితాపదం దివ్యతేజసమ్ |
దీర్ఘశోభితం దేహతత్త్వదం
భజ చిదంబరం భావనాస్థితమ్ || ౪ ||
క్షితితలోద్భవం క్షేమసంభవం
క్షీణమానవం క్షిప్రసద్యవమ్ |
క్షేమదాత్రవం క్షేత్రగౌరవం
భజ చిదంబరం భావనాస్థితమ్ || ౫ ||
తక్షభూషణం తత్త్వసాక్షిణం
యక్షసాగణం భిక్షురూపిణమ్ |
భస్మపోషణం వ్యక్తరూపిణం
భజ చిదంబరం భావనాస్థితమ్ || ౬ ||
యస్తు జాపికం చిదంబరాష్టకం
పఠతి నిత్యకం పాపహం సుఖమ్ |
కఠినతారకం ఘటకులాధికం
భజ చిదంబరం భావనాస్థితమ్ || ౭ ||
ఇతి శ్రీచిదంబరాష్టకమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ చిదంబరాష్టకం

READ
శ్రీ చిదంబరాష్టకం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
