శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Dakshinamurthy Pancharatna Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం ||
మత్తరోగ శిరోపరిస్థిత నృత్యమానపదాంబుజం
భక్తచింతితసిద్ధికాలవిచక్షణం కమలేక్షణమ్ |
భుక్తిముక్తిఫలప్రదం భువిపద్మజాచ్యుతపూజితం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || ౧ ||
విత్తదప్రియమర్చితం కృతకృశా తీవ్రతపోవ్రతైః
ముక్తికామిభిరాశ్రితైః ముహుర్మునిభిర్దృఢమానసైః |
ముక్తిదం నిజపాదపంకజసక్తమానసయోగినాం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || ౨ ||
కృత్తదక్షమఖాధిపం వరవీరభద్రగణేన వై
యక్షరాక్షసమర్త్యకిన్నరదేవపన్నగవందితమ్ |
రత్నభుగ్గణనాథభృత్ భ్రమరార్చితాంఘ్రిసరోరుహం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || ౩ ||
నక్తనాదకలాధరం నగజాపయోధరమండలం
లిప్తచందనపంకకుంకుమముద్రితామలవిగ్రహమ్ |
శక్తిమంతమశేషసృష్టివిధానకే సకలం ప్రభుం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || ౪ ||
రక్తనీరజతుల్యపాదపయోజ సన్మణి నూపురం
బంధనత్రయ భేద పేశల పంకజాక్ష శిలీముఖమ్ |
హేమశైలశరాసనం పృథు శింజినీకృత దక్షకం
దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరమ్ || ౫ ||
యః పఠేచ్చ దినే దినే స్తవపంచరత్నముమాపతేః
పురాతలే మయాకృతం నిఖిలాగమమూలమహానలమ్ |
తస్య పుత్రకలత్రమిత్రధనాని సంతు కృపా బలాత్
తే మహేశ్వర శంకరాఖిలవిశ్వనాయక శాశ్వత || ౬ ||
ఇతి శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం
READ
శ్రీ దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం
on HinduNidhi Android App