శ్రీ దత్త అపరాధ క్షమాపణ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Datta Aparadha Kshamapana Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ దత్త అపరాధ క్షమాపణ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ దత్త అపరాధ క్షమాపణ స్తోత్రం ||
దత్తాత్రేయం త్వాం నమామి ప్రసీద
త్వం సర్వాత్మా సర్వకర్తా న వేద |
కోఽప్యంతం తే సర్వదేవాధిదేవ
జ్ఞాతాజ్ఞాతాన్మేఽపరాధాన్ క్షమస్వ || ౧ ||
త్వదుద్భవత్వాత్త్వదధీనధీత్వా-
-త్త్వమేవ మే వంద్య ఉపాస్య ఆత్మన్ |
అథాపి మౌఢ్యాత్ స్మరణం న తే మే
కృతం క్షమస్వ ప్రియకృన్మహాత్మన్ || ౨ ||
భోగాపవర్గప్రదమార్తబంధుం
కారుణ్యసింధుం పరిహాయ బంధుమ్ |
హితాయ చాన్యం పరిమార్గయంతి
హా మాదృశో నష్టదృశో విమూఢాః || ౩ ||
న మత్సమో యద్యపి పాపకర్తా
న త్వత్సమోఽథాపి హి పాపహర్తా |
న మత్సమోఽన్యో దయనీయ ఆర్య
న త్వత్సమః క్వాపి దయాలువర్యః || ౪ ||
అనాథనాథోఽసి సుదీనబంధో
శ్రీశాఽనుకంపామృతపూర్ణసింధో |
త్వత్పాదభక్తిం తవ దాసదాస్యం
త్వదీయమంత్రార్థదృఢైకనిష్ఠామ్ || ౫ ||
గురుస్మృతిం నిర్మలబుద్ధిమాధి-
-వ్యాధిక్షయం మే విజయం చ దేహి |
ఇష్టార్థసిద్ధిం వరలోకవశ్యం
ధనాన్నవృద్ధిం వరగోసమృద్ధిమ్ || ౬ ||
పుత్రాదిలబ్ధిం మ ఉదారతాం చ
దేహీశ మే చాస్త్వభయ హి సర్వతః |
బ్రహ్మాగ్నిభూమ్యో నమ ఓషధీభ్యో
వాచే నమో వాక్పతయే చ విష్ణవే || ౭ ||
శాంతాఽస్తు భూర్నః శివమంతరిక్షం
ద్యౌశ్చాఽభయం నోఽస్తు దిశః శివాశ్చ |
ఆపశ్చ విద్యుత్పరిపాంతు దేవాః
శం సర్వతో మేఽభయమస్తు శాంతిః || ౮ ||
ఇతి శ్రీమద్వాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్తాపరాధ క్షమాపణ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ దత్త అపరాధ క్షమాపణ స్తోత్రం
READ
శ్రీ దత్త అపరాధ క్షమాపణ స్తోత్రం
on HinduNidhi Android App