శ్రీ దత్తాత్రేయ పంజర స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Dattatreya Panjara Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ దత్తాత్రేయ పంజర స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ దత్తాత్రేయ పంజర స్తోత్రం ||
అస్య శ్రీదత్తాత్రేయ పంజర మహామంత్రస్య శబరరూప మహారుద్ర ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ఆం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం, శ్రీదత్తాత్రేయ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః | ద్రామిత్యాది న్యాసః కుర్యాత్ ||
ధ్యానమ్ –
వ్యాఖ్యాముద్రాం కరసరసిజే దక్షిణేసందధానో
జానున్యస్తాపరకరసరోజాత్తవేత్రోన్నతాంసః |
ధ్యానాత్ సుఖపరవశాదర్ధమామీలితాక్షో
దత్తాత్రేయో భసిత ధవలః పాతు నః కృత్తివాసాః ||
అథ మంత్రః –
ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, మహాగంభీరాయ, వైకుంఠవాసాయ, శంఖ చక్ర గదా త్రిశూలధారిణే, వేణునాదాయ, దుష్టసంహారకాయ, శిష్టపరిపాలకాయ, నారాయణాస్త్రధారిణే, చిద్రూపాయ, ప్రజ్ఞానబ్రహ్మమహావాక్యాయ, సకలకర్మనిర్మితాయ, సచ్చిదానందాయ, సకలలోకసంచారణాయ, సకలదేవతావశీకరణాయ, సకలలోకవశీకరణాయ, సకలభోగవశీకరణాయ, లక్ష్మీఐశ్వర్యసంపత్కరాయ, మహామాతృ పితృ పుత్రాది రక్షణాయ, గుడోదక కలశపూజాయ, అష్టదళపద్మపీఠాయ, బిందుమధ్యే లక్ష్మీనివాసాయ, ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం అష్టదళబంధనాయ, హ్రీం హ్రీం హ్రీం హ్రీం చతుష్కోణబంధనాయ, హ్రాం హ్రాం హ్రాం హ్రాం చతుర్ద్వారబంధనాయ, ఋగ్యజుఃసామాథర్వణ ప్రణవ సమేతాయ, ఉదాత్తానుదాత్తస్వరిత ప్రవచనాయ, గాయత్రీ సావిత్రీ సరస్వతీ దేవతాయ, అవధూతాశ్రమాయ, ఆజపా గాయత్రీ సమేతాయ, సకలసంపత్కరాయ, పరమంత్ర పరతంత్ర పరతంత్రోచ్చాటనాయ, ఆత్మమంత్ర ఆత్మయంత్ర ఆత్మతంత్ర సంరక్షణాయ, సదోచిత సకలమత స్థాపితాయ, సద్గురు దత్తాత్రేయాయ హుం ఫట్ స్వాహా |
ఇతి శ్రీ దత్తాత్రేయ పంజర స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ దత్తాత్రేయ పంజర స్తోత్రం

READ
శ్రీ దత్తాత్రేయ పంజర స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
