శ్రీ ధర్మశాస్తా స్తోత్రం (శృంగేరి జగద్గురు విరచితం) PDF తెలుగు
Download PDF of Sri Dharma Sastha Stotram By Sringeri Jagadguru Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ ధర్మశాస్తా స్తోత్రం (శృంగేరి జగద్గురు విరచితం) తెలుగు Lyrics
|| శ్రీ ధర్మశాస్తా స్తోత్రం (శృంగేరి జగద్గురు విరచితం) ||
జగత్ప్రతిష్ఠాహేతుర్యః ధర్మః శ్రుత్యంతకీర్తితః |
తస్యాపి శాస్తా యో దేవస్తం సదా సముపాశ్రయే || ౧ ||
శ్రీశంకరార్యైర్హి శివావతారైః
ధర్మప్రచారాయ సమస్తకాలే |
సుస్థాపితం శృంగమహీధ్రవర్యే
పీఠం యతీంద్రాః పరిభూషయంతి || ౨ ||
తేష్వేవ కర్మందివరేషు విద్యా-
-తపోధనేషు ప్రథితానుభావః |
విద్యాసుతీర్థోఽభినవోఽద్య యోగీ
శాస్తారమాలోకయితుం ప్రతస్థే || ౩ ||
ధర్మస్య గోప్తా యతిపుంగవోఽయం
ధర్మస్య శాస్తారమవైక్షతేతి |
యుక్తం తదేతద్యుభయోస్తయోర్హి
సమ్మేలనం లోకహితాయ నూనమ్ || ౪ ||
కాలేఽస్మిన్ కలిమలదూషితేఽపి ధర్మః
శ్రౌతోఽయం న ఖలు విలోపమాప తత్ర |
హేతుః ఖల్వయమిహ నూనమేవ నాఽన్యః
శాస్తాఽస్తే సకలజనైకవంద్యపాదః || ౫ ||
జ్ఞానం షడాస్యవరతాతకృపైకలభ్యం
మోక్షస్తు తార్క్ష్యవరవాహదయైకలభ్యః |
జ్ఞానం చ మోక్ష ఉభయం తు వినా శ్రమేణ
ప్రాప్యం జనైః హరిహరాత్మజసత్ప్రసాదాత్ || ౬ ||
యమనియమాదిసమేతైః యతచిత్తైర్యోగిభిః సదా ధ్యేయమ్ |
శాస్తారం హృది కలయే ధాతారం సర్వలోకస్య || ౭ ||
శబరగిరినివాసః సర్వలోకైకపూజ్యః
నతజనసుఖకారీ నమ్రహృత్తాపహారీ |
త్రిదశదితిజసేవ్యః స్వర్గమోక్షప్రదాతా
హరిహరసుతదేవః సంతతం శం తనోతు || ౮ ||
ఇతి శృంగేరి జగద్గురు శ్రీభారతీతీర్థమహాస్వామి విరచితం ధర్మశాస్తా స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ ధర్మశాస్తా స్తోత్రం (శృంగేరి జగద్గురు విరచితం)
READ
శ్రీ ధర్మశాస్తా స్తోత్రం (శృంగేరి జగద్గురు విరచితం)
on HinduNidhi Android App