శ్రీ గణేశ మూలమంత్రపదమాలా స్తోత్రం PDF

Download PDF of Sri Ganesha Moola Mantra Pada Mala Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు

|| శ్రీ గణేశ మూలమంత్రపదమాలా స్తోత్రం || ఓమిత్యేతదజస్య కంఠవివరం భిత్వా బహిర్నిర్గతం చోమిత్యేవ సమస్తకర్మ ఋషిభిః ప్రారభ్యతే మానుషైః | ఓమిత్యేవ సదా జపంతి యతయః స్వాత్మైకనిష్ఠాః పరం చోం‍కారాకృతివక్త్రమిందునిటిలం విఘ్నేశ్వరం భవాయే || ౧ || శ్రీం బీజం శ్రమదుఃఖజన్మమరణవ్యాధ్యాధిభీనాశకం మృత్యుక్రోధనశాంతిబిందువిలసద్వర్ణాకృతి శ్రీప్రదమ్ | స్వాంతస్థాత్మశరస్య లక్ష్యమజరస్వాత్మావబోధప్రదం శ్రీశ్రీనాయకసేవితేభవదనప్రేమాస్పదం భావయే || ౨ || హ్రీం బీజం హృదయత్రికోణవిలసన్మధ్యాసనస్థం సదా చాకాశానలవామలోచననిశానాథార్ధవర్ణాత్మకమ్ | మాయాకార్యజగత్ప్రకాశకముమారూపం స్వశక్తిప్రదం మాయాతీతపదప్రదం హృది భజే లోకేశ్వరారాధితమ్ || ౩...

READ WITHOUT DOWNLOAD
శ్రీ గణేశ మూలమంత్రపదమాలా స్తోత్రం
Share This
Download this PDF