శ్రీ గణపతి స్తోత్రం – ౩ (దారిద్ర్యదహనం) PDF తెలుగు
Download PDF of Sri Ganesha Stotram 3 Daridrya Dahanam Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ గణపతి స్తోత్రం – ౩ (దారిద్ర్యదహనం) తెలుగు Lyrics
|| శ్రీ గణపతి స్తోత్రం – ౩ (దారిద్ర్యదహనం) ||
సువర్ణవర్ణసుందరం సితైకదంతబంధురం
గృహీతపాశకాంకుశం వరప్రదాఽభయప్రదమ్ |
చతుర్భుజం త్రిలోచనం భుజంగమోపవీతినం
ప్రఫుల్లవారిజాసనం భజామి సింధురాననమ్ || ౧ ||
కిరీటహారకుండలం ప్రదీప్తబాహుభూషణం
ప్రచండరత్నకంకణం ప్రశోభితాంఘ్రియష్టికమ్ |
ప్రభాతసూర్యసుందరాంబరద్వయప్రధారిణం
సరలహేమనూపురం ప్రశోభితాంఘ్రిపంకజమ్ || ౨ ||
సువర్ణదండమండితప్రచండచారుచామరం
గృహప్రతీర్ణసుందరం యుగక్షణం ప్రమోదితమ్ |
కవీంద్రచిత్తరంజకం మహావిపత్తిభంజకం
షడక్షరస్వరూపిణం భజేద్గజేంద్రరూపిణమ్ || ౩ ||
విరించివిష్ణువందితం విరూపలోచనస్తుతిం
గిరీశదర్శనేచ్ఛయా సమర్పితం పరాశయా |
నిరంతరం సురాసురైః సపుత్రవామలోచనైః
మహామఖేష్టమిష్టకర్మసు భజామి తుందిలమ్ || ౪ ||
మదౌఘలుబ్ధచంచలార్కమంజుగుంజితారవం
ప్రబుద్ధచిత్తరంజకం ప్రమోదకర్ణచాలకమ్ |
అనన్యభక్తిమానవం ప్రచండముక్తిదాయకం
నమామి నిత్యమాదరేణ వక్రతుండనాయకమ్ || ౫ ||
దారిద్ర్యవిద్రావణమాశు కామదం
స్తోత్రం పఠేదేతదజస్రమాదరాత్ |
పుత్రీకలత్రస్వజనేషు మైత్రీ
పుమాన్మవేదేకవరప్రసాదాత్ || ౬ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శ్రీ గణపతి స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ గణపతి స్తోత్రం – ౩ (దారిద్ర్యదహనం)
READ
శ్రీ గణపతి స్తోత్రం – ౩ (దారిద్ర్యదహనం)
on HinduNidhi Android App