శ్రీ హరి నామాష్టకం PDF తెలుగు
Download PDF of Sri Hari Namaashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
శ్రీ హరి నామాష్టకం తెలుగు Lyrics
|| శ్రీ హరి నామాష్టకం ||
శ్రీకేశవాచ్యుత ముకుంద రథాంగపాణే
గోవింద మాధవ జనార్దన దానవారే |
నారాయణామరపతే త్రిజగన్నివాస
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || ౧ ||
శ్రీదేవదేవ మధుసూదన శార్ఙ్గపాణే
దామోదరార్ణవనికేతన కైటభారే |
విశ్వంభరాభరణభూషిత భూమిపాల
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || ౨ ||
శ్రీపద్మలోచన గదాధర పద్మనాభ
పద్మేశ పద్మపద పావన పద్మపాణే |
పీతాంబరాంబరరుచే రుచిరావతార
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || ౩ ||
శ్రీకాంత కౌస్తుభధరార్తిహరాప్రమేయ
విష్ణో త్రివిక్రమ మహీధర ధర్మసేతో |
వైకుంఠవాస వసుధాధిప వాసుదేవ
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || ౪ ||
శ్రీనారసింహ నరకాంతక కాంతమూర్తే
లక్ష్మీపతే గరుడవాహన శేషశాయిన్ |
కేశిప్రణాశన సుకేశ కిరీటమౌళే
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || ౫ ||
శ్రీవత్సలాంఛన సురర్షభ శంఖపాణే
కల్పాంతవారిధివిహార హరే మురారే |
యజ్ఞేశ యజ్ఞమయ యజ్ఞభుగాదిదేవ
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || ౬ ||
శ్రీరామ రావణరిపో రఘువంశకేతో
సీతాపతే దశరథాత్మజ రాజసింహ |
సుగ్రీవమిత్ర మృగవేధక చాపపాణే
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || ౭ ||
శ్రీకృష్ణ వృష్ణివర యాదవ రాధికేశ
గోవర్ధనోద్ధరణ కంసవినాశ శౌరే |
గోపాల వేణుధర పాండుసుతైకబంధో
జిహ్వే జపేతి సతతం మధురాక్షరాణి || ౮ ||
ఇత్యష్టకం భగవతః సతతం నరో యో
నామాంకితం పఠతి నిత్యమనన్యచేతాః |
విష్ణోః పరం పదముపైతి పునర్న జాతు
మాతుః పయోధరరసం పిబతీహ సత్యమ్ || ౯ ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం హరినామాష్టకమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ హరి నామాష్టకం
READ
శ్రీ హరి నామాష్టకం
on HinduNidhi Android App