శ్రీ హరిహరపుత్రాష్టకం PDF తెలుగు
Download PDF of Sri Harihara Putra Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
శ్రీ హరిహరపుత్రాష్టకం తెలుగు Lyrics
|| శ్రీ హరిహరపుత్రాష్టకం ||
హరికలభతురంగతుంగవాహనం
హరిమణిమోహనహారచారుదేహమ్ |
హరిదధీపనతం గిరీంద్రగేహం
హరిహరపుత్రముదారమాశ్రయామి || ౧ ||
నిరుపమ పరమాత్మనిత్యబోధం
గురువరమద్భుతమాదిభూతనాథమ్ |
సురుచిరతరదివ్యనృత్తగీతం
హరిహరపుత్రముదారమాశ్రయామి || ౨ ||
అగణితఫలదానలోలశీలం
నగనిలయం నిగమాగమాదిమూలమ్ |
అఖిలభువనపాలకం విశాలం
హరిహరపుత్రముదారమాశ్రయామి || ౩ ||
ఘనరసకలభాభిరమ్యగాత్రం
కనకకరోజ్వల కమనీయవేత్రమ్ |
అనఘసనకతాపసైకమిత్రం
హరిహరపుత్రముదారమాశ్రయామి || ౪ ||
సుకృతసుమనసాం సతాం శరణ్యం
సకృదుపసేవకసాధులోకవర్ణ్యమ్ |
సకలభువనపాలకం వరేణ్యం
హరిహరపుత్రముదారమాశ్రయామి || ౫ ||
విజయకర విభూతివేత్రహస్తం
విజయకరం వివిధాయుధ ప్రశస్తమ్ |
విజిత మనసిజం చరాచరస్థం
హరిహరపుత్రముదారమాశ్రయేఽహమ్ || ౬ ||
సకలవిషయమహారుజాపహారం
జగదుదయస్థితినాశహేతుభూతమ్ |
అగనగమృగయామహావినోదం
హరిహరపుత్రముదారమాశ్రయేఽహమ్ || ౭ ||
త్రిభువనశరణం దయాపయోధిం
ప్రభుమమరాభరణం రిపుప్రమాథిమ్ |
అభయవరకరోజ్జ్వలత్సమాధిం
హరిహరపుత్రముదారమాశ్రయేఽహమ్ || ౮ ||
జయ జయ మణికంఠ వేత్రదండ
జయ కరుణాకర పూర్ణచంద్రతుండ |
జయ జయ జగదీశ శాసితాండ
జయ రిపుఖండవఖండ చారుఖండ || ౯ ||
ఇతి శ్రీ హరిహరపుత్రాష్టకమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ హరిహరపుత్రాష్టకం

READ
శ్రీ హరిహరపుత్రాష్టకం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
