శ్రీ హరిహరపుత్ర మాలామంత్రః PDF తెలుగు
Download PDF of Sri Harihara Putra Mala Mantra Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ హరిహరపుత్ర మాలామంత్రః తెలుగు Lyrics
|| శ్రీ హరిహరపుత్ర మాలామంత్రః ||
ఓం నమో భగవతే రుద్రకుమారాయ ఆర్యాయ హరిహరపుత్రాయ మహాశాస్త్రే హాటకాచలకోటిమధురసారమహాహృదయాయ హేమజాంబూనదనవరత్నసింహాసనాధిష్ఠితాయ వైడూర్యమణిమండపక్రీడాగృహాయ లాక్షాకుంకుమజపావిద్యుత్తుల్యప్రభాయ ప్రసన్నవదనాయ ఉన్మత్తచూడాకలితలోలమాల్యావృతవక్షఃస్తంభమణిపాదుకమండపాయ ప్రస్ఫురన్మణిమండితోపకర్ణాయ పూర్ణాలంకారబంధురదంతినిరీక్షితాయ కదాచిత్ కోటివాద్యాతిశయనిరంతర జయశబ్దముఖరనారదాది దేవర్షి శక్రప్రముఖలోకపాలతిలకోత్తమాయ దివ్యాస్త్రైః పరిసేవితాయ గోరోచనాగరుకర్పూరశ్రీగంధప్రలేపితాయ విశ్వావసుప్రధానగంధర్వసేవితాయ శ్రీపూర్ణాపుష్కలా ఉభయపార్శ్వసేవితాయ సత్యసంధాయ మహాశాస్త్రే నమః ||
[* అధికపాఠః –
మాం రక్ష రక్ష, భక్తజనాన్ రక్ష రక్ష, మమ శత్రూన్ శీఘ్రం మారయ మారయ, భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష గంధర్వ పరప్రేషితాఽభిచార కృత్యారోగప్రతిబంధక సమస్త దుష్టగ్రహాన్ మోచయ మోచయ, ఆయుర్విత్తం దేహి మే స్వాహా ||
సకలదేవతా ఆకర్షయాకర్షయ, ఉచ్చాటయోచ్చాటయ, స్తంభయస్తంభయ, మమ శత్రూన్ మారయ మారయ, సర్వజనం మే వశమానయ వశమానయ, సమ్మోహయ సమ్మోహయ సదాఽఽరోగ్యం కురు కురు స్వాహా ||
ఓం ఘ్రూం అసితాంగాయ మహావీరపరాక్రమాయ గదాధరాయ ధూమ్రనేత్రాయ దంష్ట్రాకరాళాయ మాలాధరాయ నీలాంబరాయ సర్వాపద్ఘ్నే సర్వభయాపఘ్నే శివపుత్రాయ కృద్ధాయ కృపాకరాయ స్వాహా ||
*]
ఇతి శ్రీ హరిహరపుత్ర మాలామంత్రః |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ హరిహరపుత్ర మాలామంత్రః
READ
శ్రీ హరిహరపుత్ర మాలామంత్రః
on HinduNidhi Android App