శ్రీ హయగ్రీవ స్తోత్రం PDF తెలుగు

Download PDF of Sri Hayagriva Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు

|| శ్రీ హయగ్రీవ స్తోత్రం || జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||౧|| స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటం సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనం అనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలం హతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ||౨|| సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః కథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవం హరత్వంతర్ధ్వాన్తం హయవదనహేషాహలహలః ||౩|| ప్రాచీ సన్ధ్యా కాచిదన్తర్నిశాయాః ప్రజ్ఞాదృష్టే రఞ్జనశ్రీరపూర్వా వక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రా వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ||౪|| విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే ||౫||...

READ WITHOUT DOWNLOAD
శ్రీ హయగ్రీవ స్తోత్రం
Share This
Download this PDF