శ్రీ ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Sri Indira Ashtottara Shatanama Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రం ||
ఇందిరా విష్ణుహృదయమందిరా పద్మసుందరా |
నందితాఽఖిలభక్తశ్రీర్నందికేశ్వరవందితా || ౧ ||
కేశవప్రియచారిత్రా కేవలానందరూపిణీ |
కేయూరహారమంజీరా కేతకీపుష్పధారణీ || ౨ ||
కారుణ్యకవితాపాంగీ కామితార్థప్రదాయనీ |
కామధుక్సదృశా శక్తిః కాలకర్మవిధాయినీ || ౩ ||
జితదారిద్ర్యసందోహా ధృతపంకేరుహద్వయీ |
కృతవిద్ధ్యండసంరక్షా నతాపత్పరిహారిణీ || ౪ ||
నీలాభ్రాంగసరోనేత్రా నీలోత్పలసుచంద్రికా |
నీలకంఠముఖారాధ్యా నీలాంబరముఖస్తుతా || ౫ ||
సర్వవేదాంతసందోహశుక్తిముక్తాఫలాయితా |
సముద్రతనయా సర్వసురకాంతోపసేవితా || ౬ ||
భార్గవీ భానుమత్యాదిభావితా భార్గవాత్మజా |
భాస్వత్కనకతాటంకా భానుకోట్యధికప్రభా || ౭ ||
పద్మసద్మపవిత్రాంగీ పద్మాస్యా చ పరాత్పరా |
పద్మనాభప్రియసతీ పద్మభూస్తన్యదాయినీ || ౮ ||
భక్తదారిద్ర్యశమనీ ముక్తిసాధకదాయినీ |
భుక్తిభోగ్యప్రదా భవ్యశక్తిమదీశ్వరీ || ౯ ||
జన్మమృత్యుజ్వరత్రస్తజనజీవాతులోచనా |
జగన్మాతా జయకరీ జయశీలా సుఖప్రదా || ౧౦ ||
చారుసౌభాగ్యసద్విద్యా చామరద్వయశోభితా |
చామీకరప్రభా సర్వచాతుర్యఫలరూపిణీ || ౧౧ ||
రాజీవనయనారమ్యా రామణీయకజన్మభూః |
రాజరాజార్చితపదా రాజముద్రాస్వరూపిణీ || ౧౨ ||
తారుణ్యవనసారంగీ తాపసార్చితపాదుకా |
తాత్త్వికీ తారకేశార్కతాటంకద్వయమండితా || ౧౩ ||
భవ్యవిశ్రాణనోద్యుక్తా సవ్యక్తసుఖవిగ్రహా |
దివ్యవైభవసంపూర్ణా నవ్యభక్తిశుభోదయా || ౧౪ ||
తరుణాదిత్యతామ్రశ్రీః కరుణారసవాహినీ |
శరణాగతసంత్రాణచరణా కరుణేక్షణా || ౧౫ ||
విత్తదారిద్ర్యశమనీ విత్తక్లేశనివారిణీ |
మత్తహంసగతిః సర్వసత్తాసామాన్యరూపిణీ || ౧౬ ||
వాల్మీకివ్యాసదుర్వాసోవాలఖిల్యాదివాంఛితా |
వారిజేక్షణహృత్కేకివారిదాయితవిగ్రహా || ౧౭ ||
దృష్ట్యాఽఽసాదితవిద్ధ్యండా సృష్ట్యాదిమహిమోచ్ఛ్రయా |
ఆస్తిక్యపుష్పభృంగీ చ నాస్తికోన్మూలనక్షమా || ౧౮ ||
కృతసద్భక్తిసంతోషా కృత్తదుర్జనపౌరుషా |
సంజీవితాశేషభాషా సర్వాకర్షమతిస్నుషా || ౧౯ ||
నిత్యశుద్ధా పరా బుద్ధా సత్యా సంవిదనామయా |
విజయా విష్ణురమణీ విమలా విజయప్రదా || ౨౦ ||
శ్రీంకారకామదోగ్ధ్రీ చ హ్రీంకారతరుకోకిలా |
ఐంకారపద్మలోలంబా క్లీంకారామృతనిమ్నగా || ౨౧ ||
తపనీయాభసుతనుః కమనీయస్మితాననా |
గణనీయగుణగ్రామా శయనీయోరగేశ్వరా || ౨౨ ||
రమణీయసువేషాఢ్యా కరణీయక్రియేశ్వరీ |
స్మరణీయచరిత్రా చ తరుణీ యజ్ఞరూపిణీ || ౨౩ ||
శ్రీవృక్షవాసినీ యోగిధీవృత్తిపరిభావితా |
ప్రావృడ్భార్గవవారార్చ్యా సంవృతామరభామినీ || ౨౪ ||
తనుమధ్యా భగవతీ మనుజాపివరప్రదా |
లక్ష్మీ బిల్వాశ్రితా పాతు సోఽష్టోత్తరశతస్తుతా || ౨౫ ||
ఇతి ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రం

READ
శ్రీ ఇందిరాష్టోత్తరశతనామ స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
