శ్రీ కాళీ కవచం (త్రైలోక్యవిజయం) PDF తెలుగు
Download PDF of Sri Kali Kavacham Trailokya Vijayam Telugu
Misc ✦ Kavach (कवच संग्रह) ✦ తెలుగు
శ్రీ కాళీ కవచం (త్రైలోక్యవిజయం) తెలుగు Lyrics
|| శ్రీ కాళీ కవచం (త్రైలోక్యవిజయం) ||
శ్రీసదాశివ ఉవాచ |
త్రైలోక్యవిజయస్యాస్య కవచస్య ఋషిః శివః |
ఛందోఽనుష్టుబ్దేవతా చ ఆద్యాకాళీ ప్రకీర్తితా || ౧ ||
మాయాబీజం బీజమితి రమా శక్తిరుదాహృతా |
క్రీం కీలకం కామ్యసిద్ధౌ వినియోగః ప్రకీర్తితః || ౨ ||
అథ కవచమ్ |
హ్రీమాద్యా మే శిరః పాతు శ్రీం కాళీ వదనం మమ |
హృదయం క్రీం పరా శక్తిః పాయాత్కంఠం పరాత్పరా || ౩ ||
నేత్రే పాతు జగద్ధాత్రీ కర్ణౌ రక్షతు శంకరీ |
ఘ్రాణం పాతు మహామాయా రసనాం సర్వమంగళా || ౪ ||
దంతాన్ రక్షతు కౌమారీ కపోలౌ కమలాలయా |
ఓష్ఠాధరౌ క్షమా రక్షేచ్చిబుకం చారుహాసినీ || ౫ ||
గ్రీవాం పాయాత్కులేశానీ కకుత్పాతు కృపామయీ |
ద్వౌ బాహూ బాహుదా రక్షేత్కరౌ కైవల్యదాయినీ || ౬ ||
స్కంధౌ కపర్దినీ పాతు పృష్ఠం త్రైలోక్యతారిణీ |
పార్శ్వే పాయాదపర్ణా మే కటిం మే కమఠాసనా || ౭ ||
నాభౌ పాతు విశాలాక్షీ ప్రజాస్థానం ప్రభావతీ |
ఊరూ రక్షతు కల్యాణీ పాదౌ మే పాతు పార్వతీ || ౮ ||
జయదుర్గాఽవతు ప్రాణాన్ సర్వాంగం సర్వసిద్ధిదా |
రక్షాహీనం తు యత్ స్థానం వర్జితం కవచేన చ || ౯ ||
తత్సర్వం మే సదా రక్షేదాద్యాకాళీ సనాతనీ |
ఇతి తే కథితం దివ్యం త్రైలోక్యవిజయాభిధమ్ || ౧౦ ||
కవచం కాళికాదేవ్యా ఆద్యాయాః పరమాద్భుతమ్ |
పూజాకాలే పఠేద్యస్తు ఆద్యాధికృతమానసః || ౧౧ ||
సర్వాన్ కామానవాప్నోతి తస్యాద్యాశు ప్రసీదతి |
మంత్రసిద్ధిర్భవేదాశు కింకరాః క్షుద్రసిద్ధయః || ౧౨ ||
అపుత్రో లభతే పుత్రం ధనార్థీ ప్రాప్నుయాద్ధనమ్ |
విద్యార్థీ లభతే విద్యాం కామీ కామానవాప్నుయాత్ || ౧౩ ||
సహస్రావృత్తపాఠేన వర్మణోఽస్య పురస్క్రియా |
పురశ్చరణసంపన్నం యథోక్తఫలదం భవేత్ || ౧౪ ||
చందనాగరుకస్తూరీకుంకుమై రక్తచందనైః |
భూర్జే విలిఖ్య గుటికాం స్వర్ణస్థాం ధారయేద్యది || ౧౫ ||
శిఖాయాం దక్షిణే బాహౌ కంఠే వా సాధకః కటౌ |
తస్యాద్యా కాళికా వశ్యా వాంఛితార్థం ప్రయచ్ఛతి || ౧౬ ||
న కుత్రాపి భయం తస్య సర్వత్ర విజయీ కవిః |
అరోగీ చిరజీవీ స్యాద్బలవాన్ ధారణక్షమః || ౧౭ ||
సర్వవిద్యాసు నిపుణః సర్వశాస్త్రార్థతత్త్వవిత్ |
వశే తస్య మహీపాలా భోగమోక్షౌ కరస్థితౌ || ౧౮ ||
ఇతి మహానిర్వాణతంత్రే సప్తమోల్లాసే త్రైలోక్యవిజయకవచం నామ శ్రీ కాళికా కవచమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ కాళీ కవచం (త్రైలోక్యవిజయం)

READ
శ్రీ కాళీ కవచం (త్రైలోక్యవిజయం)
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
